హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యెలు
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. తెలంగాణ ఉద్యమకారులపై అక్రమ కేసులు, బైండోవర్ కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. తెలంగాణ ఉద్యమకారులపై అక్రమ కేసులు, బైండోవర్ కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
ఖమ్మం : డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతొంది, డీసీసీబీ అధ్యక్ష పదవికి తెదేపా నుంచి ఇద్దరు అభ్యర్థులు దాఖలు చేశారు. ఆరుగురు డైరెక్టర్ల బలంతో అధ్యక్ష పదవికి కాంగ్రెస్ అభ్యర్థి కూడా నామినేషన్ వేశారు.
కోహిమా : నాగాలాండ్ రాష్ట్రంలో దిమాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఉదయం బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందారు. ప్రదీప్ థపా అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై రైల్వేస్టేషన్‌కు సమీపంలోని రోడ్డుపై వెళ్తుండగా బాంబు పేలింది.…
శ్రీకాకుళం : ఒడిశాలో సార్వత్రిక సమ్మె కారణంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలన రైల్వేస్టేషన్‌లో విల్లుపురం – ఖరగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పైడిభీమవరం పారిశ్రామిక వాడలో కార్మికులు…
– మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి నాగరాజుపేట: కడప జిల్లా నాగరాజుపేట డీసీసీబీ బ్యాంకు వద్ద వైకాపా ఎమ్మెల్యేలు డీసీసీబీ ఛైర్మన్ ఎన్నిక చేపట్టాలని ధర్నా చేపట్టారు. అధ్యక్ష ఎన్నిక ఈరోజు చేపట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వైఎస్ సోదరుడు…
హైదరాబాద్: అసెంబ్లీ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ వరకు టీఆర్‌ఎస్ నాయకులు చేపట్టిన బస్సుయాత్ర ప్రారంభమైంది. సడక్ బంద్ విజయవంతం చేయడానికి ప్రజలను చైతన్య పరిచేందుకు టీఆర్‌ఎస్ నేతలు ఈ బస్సుయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎల్‌పీ…
కడప : డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో హైడ్రామా నడుస్తోంది. వైకాపా, కాంగ్రెస్ నేతలు ఈ ఉదయమే డీసీసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆరుగురు డైరెక్టర్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి డీసీసీబీ సమావేశ మందిరం వద్దకు వచ్చి ఎన్నికల అధికారి…
పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ఈ ఉదయం పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిదో తరగతి చదువుతున్న మారం భార్గవ్ (14) అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో విద్యార్థి…
అనంతపురం : అనంతపురం జిల్లా ఎన్‌పికుంట్లలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలను సీజ్ చేశారు. స్మగ్లర్లను అధికారులు విచారిస్తున్నారు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జిన్నారం మండలం ఇంధనపల్లిలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను హతమార్చి అనంతరం ఓ భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని…