Wednesday, 4 November 2026

February 2013

జాతీయం

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింతి. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు హెలికాప్టర్ల కుంభకోణం, రాజ్యసభ ఉపాధ్యక్షుడు పీజీ కురియన్‌పై విపక్షాల ఆరోపణలు తదితర అంశాలపై నేతలు చర్చిస్తున్నారు.

హైదరాబాద్

చలో సచివాలయం ఆందోళనలో ఉద్రిక్తత

హైదరాబాద్‌: సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ చేపట్టిన చలో సచివాలయ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి సచివాలయం వరకూ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఈ మార్గంలో భారీగా…

సీమాంధ్ర

కడప అధికారి ఆచూకీ చిత్తూరులో లభ్యం

కడప : డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఎన్నికల అధికారి ఆచూకీ చిత్తూరులో లభ్యమైనట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతండటంతో డీసీసీబీ కార్యాలయం వద్ద వైకాపా, కాంగ్రెస్‌…

జాతీయం

వీరప్పన్‌ అనుచరుల ఉరిపై స్టే పొడగింపు

ఢిల్లీ : నలుగురు వీరప్పన్‌ అనుచరులకు విధించిన ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఈ స్టే కొనసాగుతుందని సుప్రీం కోర్టు తెలిపింది. క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించడంతో వీరప్పన్‌ అనుచరుల న్యాయవాదులు…

హైదరాబాద్

ప్రభుత్వమే రెచ్చగొడుతోంది : జూపల్లి

హైదరాబాద్‌: ఈనెల 24న సడక్‌ బంద్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామంటే ప్రభుత్వమే రెచ్చగొడుతోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. సడక్‌ బంద్‌ నేపథ్యంలో బైండోవర్లు, అక్రమ అరెస్ట్‌లను నిలిపివేయాలంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బుధవారం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు.…

హైదరాబాద్

‘సడక్‌ బంద్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి’ :హరీష్‌రావు

హైదరాబాద్‌: సడక్‌ బంద్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. సడక్‌ బంద్‌కు ప్రతి 10 కిలోమీటర్‌కు ఒక ఎమ్మెల్యేను ఇంఛార్జిగా నియమించామని ఆయన తెలిపారు. సడక్‌ బంద్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని, ప్రభుత్వం అణిచివేయాలని…

జాతీయం

వీరప్పన్‌ అనుచరుకు ఊరట

ఢిల్లీ: వీరప్పన్‌ అనుచరులకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఉరితీతను మరోసారి వాయిదా వేసింది. తుది తీర్పు వచ్చే వరకు ఉరిశిక్ష అమలు చేయరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్

బాలుడిని అపహరించిన మహిళలు

హైదరాబాద్‌: భరత్‌నగర్‌కు చెందిన జుల్ఫికర్‌ ఆలీభుట్టో కుమార్తె రెండేళ్ల సుస్రత్‌ ఇంటిముందు ఆడుకుంటున్న సమయంలో ఇద్దరు మహిళలు అపహరించుకెళ్లారు. ఉప్పల్‌లో వీరు ఉంటున్న ఇంటి ముందు కల్లు తాగేందుకు వచ్చిన మహిళలు చిన్నారిని కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. వీరి…

హైదరాబాద్

స్తంభించిన బ్యాంకింగ్‌ సేవలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో సార్వత్రిక సమ్మె కొనసాగుతొంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకింగ్‌ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. హైదరాబాద్‌ కోఠిలోని బ్యాంక్‌ స్ట్రీట్‌లో వివిధ బ్యాంకుల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ల పరిష్కారంలో…

హైదరాబాద్

గాంధీలో జూనియర్‌ డాక్టర్ల ధర్నా

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లు బుధవారం ధర్నాకు దిగారు. ఆనాధ శవాలను అమ్ముకుంటున్న ప్రొఫెసర్‌పై చర్య తీసుకోవాలంటూ వారు డిమాండ్‌ చేశారు. గాంధీ మెడికల్‌ కాలేజీలో ఫోరెన్సిక్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ప్రోఫెసర్‌ జయరాజ్‌ అనాథ…