Thursday, 5 November 2026

February 2013

హైదరాబాద్

శాసనసభా కమిటీ హాల్లో సమావేశమైన ప్రభుత్వ సంస్థల కమిటీ

హైదరాబాద్‌: జెన్‌కో, మెట్రోరైలు, గృహ నిర్మాణశాఖలపై సమీక్షించేందుకు మంగళవారం శాసనసభ కమిటీ హాలులో ప్రభుత్వ సంస్థల కమిటీ సమావేశమైంది. జెన్‌కో నుంచి రైల్వేశాఖకు అదనంగా చెల్లించిన రూ. 9కోట్ల వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. మెట్రో…

సీమాంధ్ర

నడుచుకుంటూ అయినా హైదరాబాద్‌ చేరుకుంటాం : ఏపీఎన్‌జీవో

విశాఖపట్నం : ఎన్ని అవాంతరాలు ఎదురైనా మార్చి 2న తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని ఏపీ జేఏసీ నిర్ణయించింది. ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ 10వ వేతన సంఘాన్ని నియమించాలని కోరుతూ తాము…

కరీంనగర్

నల్లబ్యాడ్జీలతో ఎన్టీపీసీ ఉద్యోగుల నిరసన

కరీంనగర్‌ గోదావరిఖని: దేశ వ్యాప్త సమ్మెను పురస్కరించుకుని ఎన్టీపీసీ ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బుధ.గురువారాల్లో 48 గంటల సమ్మెకు సంఘీఖావంగా నల్లబ్యాడ్జీలు ధరించారు. దేశం మొత్తం మీద అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన…

ఆదిలాబాద్

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం

ఆదిలాబాద్‌: అకాల వర్షాలకు దెబ్బతిన్న పాంతాల్లో పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు చేరుకున్నారు. అందవెల్లి గ్రామంలో వడగళ్ల వానకు ఇల్లు కూలి మృతి చెందిన ఇద్దరి కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం కాగజ్‌నగర్‌ మండలంలో పంటనష్టపోయిన…

హైదరాబాద్

గ్రూప్‌ -1 ప్రక్రియను నిలిపివేయండి : హైకోర్టు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌ -1 నియామకాలను మళ్లీ గ్రహణం పట్టింది. 2011వ సంవత్సరంలో ప్రకటించిన గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌కు సంబంధించి కమిషన్‌ నిర్వహించిన ప్రిలిమినరీ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రం కీలో తప్పులు దొర్లినట్టు కొందరు అభ్యర్థులు హైకోర్టును…

జిల్లా వార్తలు

విద్యార్థి తల పగలగొట్టిన ఉపాధ్యాయురాలు

వరంగల్‌: ఓ విద్యార్థి తోటి విద్యార్థులతో కలిసి నవ్వాడని ఉపాధ్యాయురాలు అతని తల పగలగోట్టిన సంఘటన వరంగల్‌లో చుటచేసుకుంది. హన్మకొండ మండలం అరెపల్లి ఎన్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న తోటగిరి తేజ తరగతి గదిలో తోటి విద్యార్థులతో…

అంతర్జాతీయం

నాగాలాండ్‌ హోంమంత్రి రాజీనామా

కోహీమా : కారులో ఆయుధాలు, నగదుతో తరలిస్తూ అరెస్టయిన నాగాలాండ్‌ హోంమంత్రి ఇమ్కాంగ్‌ ఎల్‌ ఇంచేన్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ముఖ్యమంత్రికి అందించారు. నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో నిన్న పోలీసులు విస్త్రత తనిఖీలు చేపట్టారు.…

జిల్లా వార్తలు

మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ ఎన్నికల వాయిదా

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో డీసీఎంఎస్‌ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తోన్నట్టు అధికారులు తెలిపారు.

జాతీయం

హెలికాప్టర్‌ కొనుగోలు ఒప్పందం రద్దుపై భిన్నాభిప్రాయాలు లేవు : ఆంటోనీ

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల కుంభకోణం వ్యవహారంలో ఇటలీ ప్రభుత్వం నుంచి దర్యాప్తు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. హెలికాప్టర్‌ కొనుగొలు ఒప్పందం రద్దుపై ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు లేవని ఆయన స్పష్టం చేశారు.…