మన్మోహన్‌సింగ్‌తో నేడు బ్రిటన్ ప్రధాన భేటీ
న్యూఢిల్లీ : భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో నేడు భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతోపాటు హెలికాప్టర్ల కుంభకోణం అంశం కూడా వీరి భేటిలో చర్చకు వచ్చే అవకాశం…
