Thursday, 5 November 2026

February 2013

హైదరాబాద్

ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో నేడు ముఖ్యమంత్రి పర్యటన

హైదరాబాద్‌: అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను పరీశీలించడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8.40 నిమిషాలకు ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి  హెలికాప్టర్‌లో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌…

హైదరాబాద్

కలప గోదాంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: ఆసిఫ్‌నగర్‌లోని కలప గోదాంలో సోమవారం ఆర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగడంతో కలప అగ్నికి ఆహుతయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు శకటాలతో గంట సేపు శ్రమించి…

Featured News

వీరప్పన్‌ అనుచరుల ఉరిపై తాత్కాలిక స్టే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ అనుచరుల ఉరి అమలుపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించింది. వీరప్పన్‌ అనుచరులైన నలుగురి ఉరి అమలుపై బుధవారం వరకు స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.…

జాతీయం

వామ్మో ! మంత్రి ఇంట్లో

ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం కోహిమా, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): ఎన్నికలు జరగనున్న నాగాలాండ్‌లో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు అక్రమంగా తరలిస్తున్న నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తాజాగా నాగాలాండ్‌హోంమంత్రి హిన్‌కాండ్‌ ఎల్‌ ఇచన్‌ వద్ద భారీగా…

Featured News

హెలికాప్టర్ల ఒప్పందంపై చర్చకు సిద్ధం : ప్రధాని

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి ): హెలికాప్టర్ల కుంభకోణంపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తొలిసారిగా స్పందించారు. వీవీఐపీల హెలికాప్టర్ల ఒప్పందంలో ప్రభుత్వం దాచడానికి ఏవిూ లేదని స్పష్టం చేశారు. అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సోమవారం…

Featured News

ప్రధాని కావాలని ఉంది మాయ మనుసులో మాట

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): సార్వత్రిక ఎన్నికలు ఇంకా కొన్ని నెలల్లో ముంగిటకు రానున్న కాలంలో రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలకు సైతం ఊపిరిపోస్తున్నారు. అందరికళ్లు, అన్ని పార్టీలు ప్రధాని పదవిపై కన్నేసి ఉంచాయి. ఏకపార్టీకి…

Featured News

పంచాయతీ ఎన్నికలకుసర్కారు సిద్ధం;మంత్రి జానారెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): పంచాయితీ ఎన్నికలపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఆ శాఖమంత్రి కె.జానారెడ్డి స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. సోమవారంనాడు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీం…

Featured News

పార్లమెంట్‌ స్తంభింపజేస్తం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవకపోతే తెలంగాణ లేదంటరు తస్మాత్‌ జాగ్రత్త  !  : కేసీఆర్‌ కరీంనగర్‌సిటీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : తెలంగాణ సాధన కోసం పార్లమెంట్‌ను స్తంభిం పజేస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.…

Featured News

పంచాయతీ ఎన్నికలకు సుప్రీం పచ్చజెండ

బీసీలకు 34 శాతం కోటాకు ఓకే 2001 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఎన్నికల నిర్వహణకు సర్వోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపిం ది. ప్రస్తుత రిజర్వేషన్ల…