Thursday, 5 November 2026

February 2013

Featured News

నవోదయ సిబ్బంది సమ్మె విరమణ

– మంత్రి శశిథరూర్‌తో చర్చలు సఫలం – నేటి నుంచి విధులకు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : నవోదయ ఉద్యోగులు సమ్మె విరమించారు. కేంద్రం నిర్దిష్టమైన హామీ ఇవ్వడంతో శనివారం నుంచి విధులకు హాజరవుతామని ఉద్యోగుల సంఘం…

Featured News

కాంగ్రెస్‌, భాజపాలకు భంగపాటు తప్పదు

– సామూహిక వివాహ వేడుకల్లో జయలలిత చెన్నై, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు వ్యవహరిస్తున్నాయని ముఖ్యమంత్రి జయలలిత ధ్వజమెత్తారు. కావేరీ జలాల విడుదలకు సంబంధించి ఆ రెండు పార్టీలు…

హైదరాబాద్

పిడుగుపాటుకు ఆరుగురు మృతి

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు, పిడుగుపాటుకు ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…

హైదరాబాద్

శాస్త్ర అవగాహనకు మరింత కృషి అవసరం : జైపాల్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రజల్లోని మూఢ నమ్మకాలు పోగొడితేనే సమాజాభివృద్ధి జరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. ప్రజల్లో శాస్త్ర అవగాహన కల్పించటంలో జన విజ్ఞానవేదిక మరింత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన…

హైదరాబాద్

అకాల వర్షాలపై సమీక్ష

హైదరాబాద్‌: అకాల వర్షాలపై మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సమీక్షించారు. పంటల నష్టంపై అంచనా వేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 4 జిల్లాల్లో 20 వేల హెక్టార్లలో పంట నీట మునిగిందని, ఐదుగును మృత్యువాత పడ్డారని మంత్రి రఘువీరా తెలిపారు. సహాయ…

హైదరాబాద్

20,21 తేదీల్లో దేశవ్యాప్త బంద్‌ : ఐఎన్‌టీయూసీ

హైదరాబాద్‌: కార్మిక చట్టాల ఉల్లంఘనను వ్యతిరేకిస్తూ ఈ నెల 20, 21 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. అపరిష్కృతంగా ఉన్న కార్మికుల డిమాండ్ల సాధనకు తలపెట్టిన రెండురోజుల సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ అనుబంధసంస్థ…

హైదరాబాద్

వేధింపుల కేసులో ఉపాధ్యాయురాలి వాంగ్మూలం

హైదరాబాద్‌: కేపీహెచ్‌బీ ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌ వేధింపుల వ్యవహారంలో ఉపాధ్యాయిని లీలావతి ఈ రోజు రాజేంద్రనగర్‌ కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు. రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి 8 ఎంఎం కోర్టులో లీలావతి దాదాపు గంటపాటు మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలమిచ్చారు అదృశ్యం…

కరీంనగర్

భూహక్కుల కోసం గిరిజనుల ధర్నా

కరీంనగర్‌: తమకు అటవీ భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గిరిజనులు ఆందోళన బాటపట్టారు. ధర్మపురిలో గిరిజనులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ప్రభుత్వం తమకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తోన్నారు.