Thursday, 5 November 2026

February 2013

సీమాంధ్ర

బస్సు, కారు ఢీ.. ఇద్దరి మృతి

విశాఖ : మల్కాపురంలో షిప్‌యార్డు వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, కారు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని విశాఖలోని ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

గల్ఫ్‌ బాధితులను దశలవారిగా తీసుకువస్తాం : మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన గల్ఫ్‌ బాధితులను దశలవారిగా హైదరాబాద్‌కు చేరుస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. వీసా గడువు ముగిసిపోయి దుబాయి జైళ్లలో మగ్గుతున్న బాధితులను సైతం విడిపించి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వెల్లడించారు.…

జాతీయం

నేడు మహిళల ప్రపంచ కప్‌ ఫైనల్‌

ముంబయి: మహిళల క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌ నేడు జరగనుంది. ఆస్ట్రేలియా, వెస్టిండీన్‌ జట్లు తుది పోరులో తలపడుతున్నాయి. ఫైనల్లో గెలిచి ఆరోసారి ప్రపంచకప్‌ చేజిక్కించుకోవాలని ఆస్ట్రేలియా చూస్తుండగా… ఈ టోర్నీలో అందరి కంటే ఎక్కువ పాయింట్లతో ముందంజలో…

జాతీయం

నేడు ఇటలీకి సీబీఐ, రక్షణశాఖ బృందం

న్యూఢిల్లీ : రూ.3,600 కోట్ల హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని దక్కించుకోవటానికి అగస్టా వెన్ట్‌ల్యాండ్‌ రూ.300 కోట్ల మేర లంచాలు ఇచ్చిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేయటానికి సీబీఐ, రక్షణశాఖ అధికారుల సంయుక్తబృందం ఆదివారం ఇటలీకి వెళ్లనుంది. ఈ వ్యవహారంపై ఇటలీలోనూ…

జిల్లా వార్తలు

శాయంపేటలో భారీ వర్షం

వరంగల్‌ : శాయంపేట మండలంలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ దురుగాలులకు రహదారిపై చెట్లు కూలడంతో శాయంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు మండలంలో అకాల వర్షానికి మిరప, మొక్కజోన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Featured News

51 మందిని స్వదేశానికి చేర్చిన ఈటీసీఏ

– గల్ఫ్‌లో చిక్కుకున్న వారి జీవితాల్లో వెలుగులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : విజిటింగ్‌ వీసాలతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లి తిరిగి వచ్చేందుకు డబ్బులు లేక నానా అగచాట్లు పడుతున్న వారికి ఆపద్బంధువుగా నిలిచింది ఎమిరైట్స్‌ తెలంగాణ…

Featured News

జైలు నుంచి అక్బరుద్దీన్‌ విడుదల

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి): జిల్లా జైలులో 38 రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ శనివారం  విడుదల య్యారు. జైలు వద్ద ఎంఐఎం నేతలు, కార్యకర్తలు భారీగా హాజరై సంబరాలు జరుపుకున్నారు. దీంతో జిల్లా జైలు…

Featured News

అకాల వర్షంతో .. తెలంగాణలో అపారనష్టం

ఐదుగురి మృతి     భారీగా పంటనష్టం కడగళ్లు మిగిల్చిన వడగళ్లు హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి): రాష్ట్రంలో శనివారంనాడు పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపునీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్‌కు…

Featured News

మూడు కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో

సత్వరన్యాయం కోసం కృషి చేయండి : ప్రధాని న్యాయ వృత్తి ప్రమాణాలు దిగజారుతున్నాయి సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఆందోళన న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : దేశంలో మూడు కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, ప్రజలకు సత్వర…

Cover Story

విద్యార్థులు గ్రామాలకు తరలండి

విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే మాటతప్పిన కాంగ్రెస్‌ను ఖతం చేద్దాం సడక్‌ బంద్‌తో స్తంభించాలే కోదండరామ్‌ పిలుపు ఖమ్మం, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులు, యువత ఆత్మబలిదానాలు చేసుకు నేందుకు…