Thursday, 5 November 2026

February 2013

హైదరాబాద్

రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు ఆర్టీసీ సంఘాల సహకారం

హైదరాబాద్‌: ఫిబ్రవరి 21,22వ తేదీన జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు సన్నాహకాలు జరుపుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలకు అనుబంధంగా ఆర్టీసీలో పనిచేస్తున్న రాష్ట్ర సంఘాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో…

వార్తలు

కారు, బస్సు ఢీ : ఆరుగురు మృతి

తమిళనాడు : తమిళనాడులోని హోత్నూరు సమీపంలో ఆర్టీసీ బస్సు కారును ఢీ కొంది ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 39 మంది గాయపడినట్లు సమాచారం తెలిసింది. ఆధికారులు సహాయ చర్యలు చేపట్టారు.

జాతీయం

వివాదంలో వాయలార్‌ రవి

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌కురియన్‌ వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు, వాయలార్‌ రవి ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువయ్యారు. కురియన్‌ మీద ఆరోపణల విషయంలో మీ అభిప్రాయమేంటని ప్రశ్నించిన ఒక మహిళ జర్నలిస్టుతో రవి అమర్యాదకరంగా మాట్లాడారని…

వార్తలు

ప్రశాంతంగా త్రిపుర ఎన్నికలు

అగర్తలా : త్రిపురలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నానికి 40 శాతం పోలింగ్‌ నమోదైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మాట్లాడుతూ వరసగా నాలుగోసారీ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ…

హైదరాబాద్

గుంటూరు డీసీసీబీ ఎన్నిక వాయిదాపై ప్రభుత్వ అప్పీల్‌

హైదరాబాద్‌: గుంటూరు జిల్లా డీసీసీబీ ఎన్నికను వాయిదా వేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్‌ చేసింది. దీనిపై ఈ రోజు మధ్యాహ్నం వాదనలు జరగనున్నట్లు సమాచారం.

జిల్లా వార్తలు

అక్బరుద్దీన్‌ బెయిల్‌పై తీర్పు రేపు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై నిజామాబాద్‌ న్యాయస్థానంలో ఈరోజు వాదనలు పూర్తయ్యాయి. దీనిపై తీర్పును న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

హైదరాబాద్

ప్రేమ జంటకు వివాహం జరిపించిన భజరంగ్‌దళ్‌

హైదరాబాద్‌: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ ప్రేమ జంటకు భజరంగ్‌దళ్‌ పెళ్లి జరిపించింది. ఈసీఐఎల్‌లో రోడ్డు పై కనిపించిన ఓ జంటకు స్థానిక సాయిబాబా మందిరంలో కార్యకర్తలు పెళ్లి చేశారు. ప్రేమికుల రోజు జరుపుకోవడం మన దేశ సాంప్రదాయం…

జాతీయం

ప్రాన్స్‌ అధ్యక్షుడు హోలండ్‌కు ఢీల్లీలో ఘనస్వాగతం

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్సియోన్‌ హోలండ్‌ భారత్‌ పర్యటన కోసం ఢిల్లీకి వచ్చారు. ఆ దేశ విదేశాంగ మంత్రితోసహ ఐదుగురు మంత్రులతో కలిసి వచ్చిన హోలండ్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి…

హైదరాబాద్

ఘనంగా దామోదరం సంజీవయ్య జయంతి

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 92వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పబ్లిక్‌ గార్డెన్స్‌ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతురావు, కంతేటి సత్యనారాయ  తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం నెక్లెస్‌ రోడ్డులోని…

అంతర్జాతీయం

యూపీ శాసనసభను కుదివేసిన తొక్కిసలాట ఘటన

లక్నో : కుంభమేళా సందర్భంగా అలహాబాద్‌  రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ అసమర్థతతోనే ఈ  ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ బీఎస్పీ సభ్యులు అఖిలేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.…