Thursday, 5 November 2026

February 2013

జాతీయం

నేడు భూమికి చేరువగా రానున్న గ్రహశకలం

న్యూఢిల్లీ : పుట్‌బాల్‌ పరిమాణమంత ఒక గ్రహశకలం శుక్రవారం భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్తుతుంది. శుక్రవారం అర్థరాత్రి 12.10 గంటల ( తెల్లవారితే శనివారం)కు ఇది భూమికి 27,700 కిలో  మీటర్ల సమీపంలోకి రానుందని ప్లానెటరీ సొసైటీ…

సీమాంధ్ర

ట్రాక్టర్‌ బోల్తా… ఇద్దరి మృతి

కొత్తపేట : తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం శివారు నారాయణలంక గ్రామంలో మట్టితో వస్తున్న ఓ ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాడపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్‌ కోమ్మన ప్రసాద్‌ (28), క్లీనర్‌…

Cartoons

agusta cartoon

ఇది ఏమి చిత్రమో సార్‌..! ప్యూర్‌ ఫ్యూయల్‌ పోస్తే నడవడం లేదు. కల్తీ ఇంధనం అయితేనే నడుస్తుంది.

Featured News

93 శాతం పోలింగ్‌

– త్రిపురలో సరికొత్త రికార్డు అగర్తలా, (జనంసాక్షి) : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈశాన్య రాష్ట్రంలో ఓటర్లు వెల్లువలా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. 93 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.…

Featured News

యూపీ అసెంబ్లీని కుదిపేసిన ‘తొక్కిసలాట’

బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు లక్నో, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : కుంభమేళాలో తొక్కిసలాట ఘటన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీని కుదిపేసింది. గురువారం ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ అసమర్థతతోనే తొక్కిసలాట జరిగిందని విపక్షాలు…

Featured News

వీవీఐపీల భద్రతకు ఎంత సొమ్ము తగలేస్తారు

– ప్రభుత్వంపై సుప్రీం అసహనం న్యూఢిల్లీ, ఫ్ఘిబ|రి 14 (టన్శసలక్ఞ్ష): కేంద్ర, రాష్టాల్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీవీఐపీలకు అసాధారణ భదత్ర కల్పించడంపై గట్టిగా మొట్టికాయలు వేసింది. సాధారణ పౌరులను కాదని వీవీఐపీలకు అత్యంత…

Featured News

టీఎన్‌జీవోలు మళ్లీ సమ్మెబాట

– ప్రభుత్వానికి నేడు నోటీస్‌ – మార్చి 20న చలో హైదరాబాద్‌ – ఆంధ్రా ఎన్‌జీవోలు ర్యాలీ ఎట్ల తీస్తరు – మార్చి 3న బస్సుయాత్ర : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ…

Featured News

కూలిన సభావేదిక మెట్లు బోర్లా పడబోయిన బాబు

రక్షించిన గన్‌మెన్లు కాలికి స్వల్పగాయాలు గుంటూరు, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. సభా వేదిక మెట్లు కూలడంతో ఆయన తూలిపడ బోయారు. అయితే, భద్రతా సిబ్బంది పట్టుకోవడంతో ఆయన…

Cover Story

జనంతోటే నేను సడక్‌ బంద్‌లో నేనుంట లేదన్నది

వట్టి ముచ్చట సీమాంధ్ర మీడియా అబద్ధపు ప్రచారాన్ని ఖండించిన కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర సాధనే తన ఆశయమని, ఎప్పటికీ జనంతోటే ఉంటానని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌…

హైదరాబాద్

ఎమ్మార్‌, జగన్‌, ఓఎంసీ కేసుల్లో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్‌కేసుల్లో నిందితుల రిమాండ్‌ను సీబీఐ కోర్టు ఈ నెల 27 వరకు పొడిగించింది. జగన్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌, మోపిదేవి వెంకటరమణ, గాలి జనార్దన్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలీఖాన్‌, సునీల్‌రెడ్డిలను న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్‌…