Thursday, 5 November 2026

February 2013

హైదరాబాద్

పార్కుల మూసివేతపై ఆందోళన

హైదరాబాద్‌: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నగరంలో పార్కుల మూసివేతపై ఏఐఎన్‌ఎఫ్‌ ఆందోళనకు దిగింది. ఇందిరాపార్కు వద్ద ఏఐఎన్‌ఎఫ్‌ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకొని సమీప పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ హెచ్చరికల…

హైదరాబాద్

పోలవరం పర్యావరణ అనుమతులపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 28కు వాయిదా వేసింది.

హైదరాబాద్

సీబీఐ కోర్టులో నిందితులను హాజరుపరిచిన పోలీసులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తులు, ఎమ్మార్‌, ఓఎంసీ కేసుల నిందితులను సీబీఐ కోర్టులో పోలీసులు ఈ ఉదయం హాజరుపరిచారు. వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్లు మంత్రి ధర్మాన కోర్టుకు తెలియజేశారు.

హైదరాబాద్

నగరంలో పార్కుల మూసివేత

హైదరాబాద్‌: ప్రేమికుత రోజు సందర్భంగా నగరంలోని పార్కులను మూసివేశారు. జంటలు కనిపిస్తే కౌన్సెలింగ్‌తోపాటు పెళ్లిళ్లు చేస్తామని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ హెచ్చరించిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులు భద్రత చేపట్టారు. సాయంత్రం వరకు పార్కులను మూసివేయాల్సిందిగా ఆదేశించారు.

అంతర్జాతీయం

రన్‌వేపై దిగుతుండగా కూలిన విమానం

ఐదుగురు సాకర్‌ అభిమానుల మృతి డొనెన్క్‌ : ఉక్రేయిన్‌లోని డొనెన్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం అత్యవసరంగా దిగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సాకర్‌ అభిమానులతో వస్తున్న రెండు ఇంజిన్లతో కూడిన ఏఎన్‌ -24 విమానం రన్‌వేపై పొగమంచులో అత్యవసరంగా…

అంతర్జాతీయం

ఒక్కటికానున్న అమెరికా ఎయిర్‌ లైన్‌ సంస్థలు

డల్లాన్‌ :అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, యూఎన్‌ ఏయిర్‌వేస్‌ సంస్థలు కలిసిపోనున్నాయి. రెండు సంస్థలు కలిసి ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ సంస్థగా అవతరించనున్నాయి. ఇందుకు సంబంధించి రెండు సంస్థల మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. యూఎన్‌ ఎయిర్‌వేన్‌ సీఈవో డాగ్‌ పార్కర్‌…

వార్తలు

కుంభమేళాకు వెళ్తున్న వాహనం బోల్తా .. 8 మంది మృతి

భోపాల్‌ : కుంభమేళాకు యాత్రికులతో వెళ్తున్న బొలేరో వాహనం ఈ ఉదయం మధ్య ప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌ వద్ద అదుపుతప్పి వంతెనపై నుంచి కిందపడింది. ఈ  ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా… ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఛత్తార్‌పూర్‌…

జాతీయం

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 4 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 2 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

హైదరాబాద్

రామంతపూర్‌లో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్‌: రామంతపూర్‌ కామాక్షిపురంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపులే ఆత్మహత్యకు కారణమని భర్త, అత్త, మామలపై బంధువులు దాడికి దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వార్తలు

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌ ప్రారంభం

అగర్తలా : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈ ఉదయం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 3,041 పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు చేరుకుంటున్నారు. 18 వేల మంది పోలింగ్‌  సిబ్బంది ఎన్నికల…