Wednesday, 4 November 2026

February 2013

జిల్లా వార్తలు

పిడుగుపాటుకు రైతు మృతి

వెల్దుర్తి : మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో పిడుగుపాటుకు ఓ రైతు దుర్మరణం చెందాడు. నిన్న రాత్రి వర్షం పడుతున్న సమయంలో పొలం వద్దకు కాపలా కోసం వెళ్లిన సయ్యా అంజనేయులు (40) అనే రైతుపై…

Featured News

ముంబయిలో వంతెన కూలి ముగ్గురు మృతి

ముంబై, ఫిబ్రవరి7(జనంసాక్షి): ముంబైలో నిర్మాణంలో ఓ వంతెన కూలి ముగ్గురు దుర్మరణం చెందారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న వంతెనలోని కొంత భాగం బుధవారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాలు విూదపడడంతో ముగ్గురు అక్కడికక్కడే…

Featured News

నాగాలో పాగా వేస్తాం

ప్రజా సమస్యల పరిష్కారం ట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారం కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమన్నారు. ఈ విషయంలో తాము ఎన్నోసార్లు నిరూపించామన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. సామాన్యులకు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందేందుకే నగదు బదిలీ పథకాన్ని…

Featured News

వీఐపీల భద్రత తగ్గించి మహిళలకు భద్రత పెంచండి

ఢిల్లీ పోలీసులకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (జనంసాక్షి): దేశ రాజధానిలో మహిళలకు రక్షణ లేకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. వీఐపీల భద్రత కోసం కేటాయించిన సిబ్బందిని తగ్గించి మహిళల భద్రతకు కేటాయించాలని సుప్రీంకోర్టు గురువారం ఢిల్లీ…

Featured News

తెలంగాణపై నిర్ణయం తీసుకొమ్మని కేంద్రాన్ని కోరాను

సహకార స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతాం ముఖ్యమంత్రి కిరణ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జనంసాక్షి): తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధినేత్రి సోనియాగాంధీని కోరామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయం త్రం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులతో భేటీ అయ్యారు.…

Featured News

తెలంగాణ ఇవ్వకనే మా బిడ్డలు సచ్చిపోతుండ్రు

వాస్తవాలు కేంద్రానికి మీరైనా చెప్పుండ్రి ఆత్మబలిదానాలు ఆగేందుకు సహకరించుండ్రి గవర్నర్‌ వైఖరిలో మార్పు కనబడ్డది జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి7(జనంసాక్షి): తెలంగాణ విషయంలో గవర్నర్‌ నరసింహన్‌ వైఖరిలో కూడా కాస్తా మార్పు కనిపించిందని తెలంగాణ రాజకీయ జేఏసీ…

Cover Story

పోరాటాల పురిటిగడ్డ

ఓయూ స్నాతకోత్సవంలో మార్మోగిన జై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే వరకూ డాక్టరేట్‌ తీసుకోనన్న తెలంగాణ బిడ్డ నిఘా వర్గాల హెచ్చరికతో హాజరుకాని గవర్నర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (జనంసాక్షి) : పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ 79వ…

హైదరాబాద్

సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న టీ జేఏసీ

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ను గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో టీ జేఏసీ నేతలు కలవనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కేంద్రం వెంటనే పరిష్కరించేలా గవర్నర్‌ చొరవచూపాలని టీ జేఏసీ నేతలు కోరనున్నారు.

హైదరాబాద్

ఓయూ స్నాతకోత్సవాలకు తెలంగాణ సెగ

హైదరాబాద్‌: ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న ఓయూ 79వ స్నాతకోత్సవాలకు తెలంగాణ సెగ తగిలింది. గవర్నర్‌ రాకను నిరసిస్తూ ఇవాళ క్యాంపస్‌ బంద్‌కు పీడీఎస్‌యూ పిలుపు నిచ్చిన నేపథ్యంలో గవర్నర్‌ నరసింహన్‌ ఈ స్నాతోత్సవానికి దూరంగా ఉన్నారు. పాండురంగారెడ్డి…

హైదరాబాద్

పొరుగుసేవల ఉద్యోగాల పేరుతో మోసం

హైదరాబాద్‌: నగరంలోని కాచిగూడలో పొరుగుసేవల ఉద్యోగాల పేరుతో మోసం చేసిన సంఘలన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోసపోయిన వారిలో పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు సమాచారం.