Wednesday, 4 November 2026

February 2013

జాతీయం

ఢిల్లీలో జనవరి నుంచి 60 స్వైన్‌ప్లూ కేసులు

న్యూఢిల్లీ : దేశరాజధానిలో స్వైన్‌ప్లూ మరోసారి విజృంభిస్తోంది. ఈ జనవరి నుంచి వివిధ ప్రాంతాల్లో 60 కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి ఏకే వాలియా తెలిపారు. ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. స్వైన్‌ప్లూపై ప్రభుత్వం…

హైదరాబాద్

హైకోర్టు ముందు హాజరైన మంత్రి పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా జనగామా శాసనసభా స్థానానికి 2009లో జరిగిన సాధారణ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ కోసం మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైకోర్టుకు రెండో రోజు కూడా హాజరయ్యారు. జనగామా స్థానం నుంచి పొన్నాల ఓట్లను తారుమారు…

జిల్లా వార్తలు

సంగారెడ్డి కోర్టుకు అబ్బరుద్దీన్‌ తరలింపు

సంగారెడ్డి : కలెక్టర్‌ను దూషించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నేడు సంగారెడ్డి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. ఇందుకోసం ఆయన్ను ఉదయం 7 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి సంగారెడ్డికి తరలించారు. విచారణ పూర్తయిన…

హైదరాబాద్

ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసం.. తెదేపా నేతల ఆందోళన

హైదరాబాద్‌: ఆల్వాల్‌లోని జవహర్‌నగర్‌లో నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని  ధ్వంసం చేశారు. దీంతో తెదేపా నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. దాదాపు 15 అడుగులు ఉన్న విగ్రహాన్ని పగలగొట్టడంపై కార్యకర్తలు మండిపడ్డారు. దోషులను గుర్తించి…

జిల్లా వార్తలు

ఎనుమాముల మార్కెట్‌లో వర్షానికి తడిసిన పత్తి

వరంగల్‌ : ఎనుమాముల మార్కెట్‌లో వర్షానికి పత్తి బస్తాలు తడిసిపోయాయి. వందలాది బస్తాలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సీసీఐ పత్తి కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు ధర్నా చేపట్టారు.

హైదరాబాద్

కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని మెట్రో వద్ద ఓ దుకాణంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దుకాణం పక్కనే పెట్రోలు బంకు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 11 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

హైదరాబాద్

నేడు సీఎం చేతుల మీదుగా లక్డీకాపూల్‌ ఆర్‌వోబీ ప్రారంభం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన లక్డీకాపూర్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులకు మోక్షం లభించనుంది. లక్డీకాపూర్‌లో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్డి (ఇర్‌వోబీ)ని శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా ఇక్కడ ఉన్న బ్రిడ్డికి అదనంగా మరొకటి నిర్మించాలని…

హైదరాబాద్

ఇసుకలారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు

హైదరాబాద్‌: చింతల్‌బస్తీ వద్ద ఖైరతాబాద్‌ ప్రధాన రహదారిపై ఈ ఉదయం ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి ఇసుకలారీని ఢీకొంది. దీంతో ఈ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదానికి తోడు వర్షం పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురువుతున్నారు.

జిల్లా వార్తలు

మిర్యాలగూడలో దోపిడీ దొంగల బీభత్సం

నల్గొండ : మిర్యాలగూడ హనుమాన్‌పేటలో దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. నిన్న రాత్రి ఓ ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులను కట్టేసి 40 తులాల బంగారం, అర కేజీ వెండి, రూ. 50 వేల నగదు…