Wednesday, 4 November 2026

February 2013

హైదరాబాద్

హైకోర్టుకు హాజరైన మంత్రి పొన్నాల

హైదరాబాద్‌: మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈరోజు హైకోర్టుకు హజరయ్యారు. జనగామ శాసనసభ స్థానం ఎన్నికల ఓట్ట రీకౌంటింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఆయన న్యాయస్థానానకి వచ్చారు. పొన్నాల ఎంపిక చెల్లదంటూ కొమ్మూరి ప్రతాపరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2009…

జాతీయం

ముంబయిలో వంతెన కూలి ముగ్గురి మృతి

ముంబయి : ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెనలోని కొంత భాగం కూలి ముగ్గురు మరణించారు. రాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో  పలువురు గాయపడినట్లు సమాచారం కూలిన వంతెన శిధిలాల కింద…

హైదరాబాద్

పింఛను కోసం నవోదయ సిబ్బంది సమ్మె

హైదరాబాద్‌: నవోదయ విద్యాసంస్థల సిబ్బంది పింఛను సౌకర్యం కల్పించాలని కోరుతూ సమ్మె బాట పట్టారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిన్నటి నుంచి రాష్ట్రంలోని నవోదయ పాఠశాలల అధ్యాపకులు విధులు బహిష్కరించి నిరాహార దీక్షలు ప్రారంభించారు. తమకు పింఛను సౌకర్యం…

హైదరాబాద్

రాంకీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌, విశాఖ నగరాల్లోని రాంకీ కార్యాలయాల్లో ఈరోజు ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోమాజిగూడలోని రాంకీ కార్యాలయంలోకి ప్రవేశించిన ఐటీ అధికారులు ఉద్యోగులను బయటకు పంపి దస్త్రాలను పరిశీలిస్తున్నారు.ఔ

హైదరాబాద్

కొనసాగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేత

హైదరాబాద్‌: మణికొండలోని పంచవటి కాలనీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతను రెవెన్యూ అధికారులు పునరుద్ధరించారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ ఆందోళనతో కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు ఆయన వెళ్లిపోగానే నిర్మాణాల కూల్చివేత ప్రారంభించారు.

ఆదిలాబాద్

నేడు నిజామాబాద్‌ కోర్టుకు అక్బరుద్దీన్‌

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను పోలీసులు నేడు నిజామాబాద్‌ కోర్టులో హాజరుపరచనున్నారు. అక్బరుద్దీన్‌ రిమాండ్‌ ముగియడంతో పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

హైదరాబాద్

చంచల్‌గూడ్‌ జైలులో ‘ పవిత్ర’షూటింగ్‌

హైదరాబాద్‌: చంచల్‌గూడ్‌ పురుషుల జైలులో గురువారం ‘ పవిత్ర’ అనే చిత్రం షూటింగ్‌ జరిగింది. ఖైదీ పాత్రలో కథానాయకుడు శివాజి, జైలర్‌ పాత్రలో జయప్రకాష్‌రెడ్డి, ఇతర ఖైదీల పాత్రధారులపై సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి జనార్థన మహర్షి దర్శకుడు…

హైదరాబాద్

అజీమ్‌బిన్‌కు నిమ్స్‌లో వైద్య పరీక్షలు

హైదరాబాద్‌: అక్బరుద్దీన్‌ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణ ఎంఐఎం అధ్యక్షుడు అజీమ్‌బిన్‌ను వైద్య పరీక్షల నిమిత్తం గురువారం తెల్లవారుజామును పోలీసులు నిమ్స్‌కి తరలించారు. నిమ్స్‌లో అజీమ్‌కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. అజీమ్‌ను…

కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కరీంనగర్‌: కోహెడ మండలం శనిగారం వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ – సమో ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం సమీపంలోని…

హైదరాబాద్

ఓయూలో గవర్నర్‌ పర్యటన రద్దు

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ నేటి ఉస్మానియా యూనివర్శిటీ పర్యటన రద్దయింది. ఈరోజు జరిగే ఓయూ స్నాతకోత్సవానికి గవర్నర్‌ ముఖ్య అతిధిగా హాజరుకావాల్సి ఉంది. గవర్నర్‌ షెడ్యూల్‌లో ఈ కార్యక్రమం లేనందున ఓయూ పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం.