Wednesday, 4 November 2026

February 2013

హైదరాబాద్

సౌర విద్యుత్‌ కేంద్రాల బిడ్ల సమర్పణకు నేటితో గడువు ముగింపు

హైదరాబాద్‌: సౌర విద్యుత్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ విక్రయించే బిడ్ల సమర్పణకు నేటితో గడువు పూర్తి కానుంది. వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఉత్పత్తి చేసే విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు…

హైదరాబాద్

నేడు తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం నేడు జరుగనుంది. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ అధ్యక్షత వహిస్తారు.  ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…

హైదరాబాద్

అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకున్న స్థానికులు

హైదరాబాద్‌: మణికొండలోని పంచవటి కాలనీలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికులకు, పోలీసులకు…

హైదరాబాద్

20,21న కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ నెల 20,21 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని కార్మిక సంఘాలు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పంద, పొరుగు సేవల…

Featured News

బాలలే దేశానికి దశాదిశ

బాలల వైద్యం కోసం కొత్త పథకం ప్రారంభించిన సోనియా పాల్ఘార్‌ : పిల్లలలో జన్మత: వచ్చే వ్యాధులు, లోపాలు, అవసరాలను గుర్తించి వైద్యం అందించే కొత్త పథకాన్ని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ బుధవారం ప్రారంభించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో…

Featured News

బాబు జై ఆంధ్రా అన్నట్టా !

గుంటూరు, విజయవాడలను జంటమెగా నగరాలుగా మలుస్తా శ్రీహైటెక్‌ హబ్‌ నిర్మిస్తా శ్రీఉద్యోగ అవకాశాలు కల్పిస్తా శ్రీగుంటూరు పాదయాత్రలో బాబు గుంటూర్‌ : టీడీపీ అధికారంలోకి వస్తే విజయవాడ, గుంటూర్‌లను జంటనగరాలుగా చేసి ఒక మెగా సీటిగా నిర్మిస్తానని టీడీపీ…

Featured News

ఎన్నికలు రావొచ్చు సిద్ధం కండి

సడక్‌ దిగ్బంధంలో పాల్గొందాం తెరాస కార్యవర్గ సమావేశంలో కేసీఆర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) : ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, పార్టీ శ్రేణులు ఇందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. స్థానిక తెలంగాణ భవన్‌లో…

Featured News

ఢిల్లీలో మోడీకి చుక్కెదురు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (జనంసాక్షి): ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి చుక్కెదురైంది. మీ పాఠాలు మాకు అక్కర్లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం దేశ…

Cover Story

2012 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయండి

సీఎంను కలిసిన కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని బుధ వారం రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదం డరామ్‌ హైదరాబాద్‌లో కలిశారు. డీఎస్సీ 2012 అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. డీఎస్సీ నిర్వహించి ఇన్ని…