Wednesday, 4 November 2026

February 2013

హైదరాబాద్

టీఆర్‌టీయూ డైరీని ఆవిష్కరించిన కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో టీఆర్‌టీయూ కార్యాలయాన్ని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్‌టీయూ డైరీ, తెలంగాణ ప్రైవేట్‌ విద్యాసంస్థల పేరెంట్స్‌ అసోసియేషన్‌ డైరీని కేసీఆర్‌ ఆవిష్కరించారు.పద్మ శ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్యను కేసీఆర్‌…

హైదరాబాద్

7న ఓయూ బంద్‌ : పీడీఎస్‌యూ

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్‌ నరసింహన్‌ రానున్న సందర్భంలో ఈ నెల 7న ఓయూ బంద్‌కు పీడీఎస్‌యూ పిలుపునిచ్చింది. తెలంగాణకు వ్యతిరేకంగా గవర్నర్‌ అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారని పీడీఎస్‌యూ విద్యార్థులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన రాకను…

జిల్లా వార్తలు

ఇసుక రవాణా చేస్తున్న 100 టిప్పర్లు పట్టివేత

నిజామాబాద్‌: ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 100 టిప్పర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా రేంజల్‌ మండలం నీలకందుకుర్తిలో ఇసుక అక్రమ రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో అక్రమరవాణాకు పాల్పడుతున్న పలు వాహనాలు…

హైదరాబాద్

ఆధార్‌కి ఫిబ్రవరి 15 గడువు కాదు : సీఎం

హైదరాబాద్‌: గ్యాస్‌ రాయితీకి ఫిబ్రవరి 15 గడువు కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆధార్‌కార్డులపై ముఖ్యమంత్రి ఈరోజు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో అత్యవసరంగా 300…

వార్తలు

హిమపాతంతో తడిసి ముద్దవుతున్న హిమచల్‌ప్రదేశ్‌

హిమచల్‌ ప్రదేశ్‌: హిమచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం హిమపాతంలో తడిసిముద్దవుతోంది. రహదారుల, ఇళ్లు చెట్లు.. ఉపరితలాలన్నీ తెల్లని మంచుముద్దలతో నిండిపోతున్నాయి. చూడడానికి అందరగా పర్యాటకులను ఆకట్టుకుంటున్నా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుపల్లి అక్కడ జనీవనం తీవ్ర ఇబ్బందులకు లోనవుతోంది.

హైదరాబాద్

ఈ విజయం భవిష్య విజయాలకు తొలిమెట్టు : పార్థసారథి

హైదరాబాద్‌: సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో విజయానికి తొలి మెట్టని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. సహకార ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌ పట్ట రైతులకు ఎంత నమ్మకముందో స్పష్టమైందన్నారు. విజయమ్మకు వ్యవసాయంపై కనీస అవగాహన…

హైదరాబాద్

కోర్టుకు హాజరైన ఉమేశ్‌కుమార్‌

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు ఎంఎం ఖాన్‌ సంతకం ఫోర్జరీ కేసులో సీనియర్‌ ఐపీఎన్‌ అధికారి ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 11కు వాయిదా వేసింది. అయితే తన కేసును సీఐడీ…

వార్తలు

మందుపాతర పేల్చిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌ : గరియబాద్‌ జిల్లా కన్‌పహాడ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మందు పాతర పేల్చిపోలీసు పార్టీని మట్టు బెట్టాలని చూశారు. కన్‌పహాడ్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్

స్వామిగౌడ్‌ విచారణపై హైకోర్టుకు పోలీసుల వివరణ

హైదరాబాద్‌: గచ్చిబౌలి ఉద్యోగుల ఇళ్ల స్థలాల వ్యవహారంలో ఏన్జీవో మాజీ అధ్యక్షుడు, తెరాస నేత స్వామిగౌడ్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు పోలీసులు హైకోర్టుకు విన్నవించారు. ఆయనపై నాంపల్లిలోని క్రిమినల్‌ కోర్టులో విచారణ జరుగుతోందని తెలిపారు. స్వామిగౌడ్‌ వ్యవహారంలో పోలీసులు…

అంతర్జాతీయం

55 ఏళ్ల తర్వాత జరిమానాతో సహా తిరిగొచ్చిన పుస్తకం

న్యూయార్క్‌ : ఆ పుస్తకాన్ని గ్రంధాలయంనుంచి తీసుకెళ్లినవారెవరో కానీ వారి వారసులకు మాత్రం పుస్తకాల విలువ బాగా తెలిసినట్లే ఉంది. అందుకే 55 ఏళ్ల క్రితం తీసుకెళ్లిన ఒక పుస్తకాన్ని జరిమానా డబ్బుకు సరిపోను చెక్కుతో సహా కలిపి…