Tuesday, 3 November 2026

February 2013

సీమాంధ్ర

బోల్తా కొంట్టించిన బోధకురాలు

చిత్తూరు : పిల్లలకు నీతి పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయురాలే చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన సంఘటన చిత్తురు జిల్లా మదనపల్లెలో జరిగింది. ఒక ఉపాధ్యాయురాలు తమ దగ్గర చిట్టీల పేరుతో రూ.20 కోట్లు వసూలు చేసి పరారవగా…

జాతీయం

అఅధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన ముఖ్య

మంత్రి న్యూఢిల్లీ : అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ అంశంతోపాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఈ భేటీలో చర్చ జరగనున్నట్టు సమాచారం. ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్న…

జిల్లా వార్తలు

తెలంగాణ కోసం ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య యత్నం

ఆత్మకూరు : వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలంలోని గురుగొండ గ్రామ పరిధిలోని విట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కె. నీరజ్‌ భరద్వాజ్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉదయం 8:30గంటల ప్రాంతంలో కళాశాలకు చేరుకున్న అతడు తనవెంట…

జాతీయం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయముర్తి పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయముర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను పదవి నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దురుద్దేశపూరితంగా పిటిషన్‌ దాఖలైనట్లు భావిస్తున్నామని కోర్టు పేర్కొంది. నిజానిజాలు, అన్ని అంశాలు పరిగణలోకి తీసుఉన్న తర్వాతే…

ఖమ్మం

ఓటుహక్కు వినియోగించుకున్న శతాధిక వృద్ధురాలు

మధిర : ఖమ్మ మధిర మండలం దెండుకూరు సహకార సంఘం ఎన్నికల్లో 102 సంవత్సరాల వయస్సున్న ఐతం సుభద్ర తన ఓటుహక్కును వినియోగించుకుంది. ఇక్కడ ఉదయం 10 గంటల వరకు 50 ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

వార్తలు

మరుగుదొడ్డి బేసిన్‌లో ఆడశిశువు

ఎన్‌.కోట : విజయనగరం జిల్లా ఎన్‌.కోట పాతబస్టాండ్‌ దగ్గరలో ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌లోని మరుగుదొడ్డి బేసిన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును వదిలివెళ్లారు. ప్లాస్టిక్‌ కవర్‌లో శిశువు మృతదేహాన్ని చుట్టేసి వదిలి వెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారమందించినట్లు…

జిల్లా వార్తలు

సహకార ఎన్నికల్లో ఉద్రిక్తత

వర్దన్నపేట : వరంగల్‌ జిల్లా వర్దన్నపేట సహకార సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటర్లను పోలింగ్‌ కేంద్రానికి తరలిస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థిని తెదేపా, తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు కార్యకర్తలను…

సీమాంధ్ర

రూ. 20 లక్షల దోపిడీకి పాల్పడ్డా దుండగులు

గుంటూరు : చిలకలూరిపేట మండలం మానకొండవారిపాలెం వద్ద దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఒంటరిగా వెళ్తున్న పశువుల వ్యాపారి కోటేశ్వరరావుపై కర్రలతో దాడి చేసి రూ. 20 లక్షల సోమ్మును దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి…

జిల్లా వార్తలు

మృత్యువుగా మారిన కిరోసిన్‌ దీపం

వెల్దుర్తి,మెదక్‌ : మండల కేంద్రం వెల్దుర్తిలో ప్రమాదవశాత్తు కిరోసిన్‌ దీపం పడి మంటలు అంటుకుని న్యాత యాదగిరి (40)అనే వ్యక్తి మృతి చెందాడు. కరెంట్‌ లేకపోవడంతో నిన్న రాత్రి ఇంట్లో వెలిగించిన కిరోసిన్‌ దీపాన్ని కుటుంబసభ్యులు ఆర్పివేయలేదు. దీపం…

వార్తలు

అసేంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

బెంగళూరు : కర్ణాటకలో నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్టీని వీడి సొంతకుంపటి పెట్టుకున్న యడ్యూరప్ప వర్గం నేతలు పలువులు భాజపా సర్కారు నుంచి వైరొలిగిన నేపథ్యంలో జగదీశ్‌ షెట్టర్‌ విశమ పరిస్థితిని ఎరుర్కొనున్నారు.…