Tuesday, 3 November 2026

February 2013

జాతీయం

నేడు ఇంగ్లాండ్‌తో భారత్‌ పోరు

మహిళల వన్డే ప్రపంచకప్‌ ఉదయం 9 నుంచి స్టార్‌ క్రికెట్లో ముంబయి : వెస్టిండీన్‌పై భారీ విజయంతో మహిళల వన్డే ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన భారత జట్టుకు అసలైన సవాల్‌. ఆదివారం ముంబయిలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో జరిగే గ్రూప్‌-ఎ…

Featured News

ముస్లిం సంఘాలతో చర్చలు సఫలం

వివాదాస్పద సన్ నివేశాల తొలగింపునకు ఒప్పుకున్న కమల్‌ విశ్వరూపానికి తొలగిన అడ్డంకులు చెన్నై : ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ భారీ వ్యయంతో నిర్మించిన విశ్వరూపం సినిమా విడుదలకు తమిళనాడులో అడ్డంకులు తొలగిపోయాయి. అక్కడి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి…

Featured News

కౌలు రైతులకు రుణాలు ఎందుకివ్వడం లేదు ?

శ్రీవ్యవసాయ రుణాలకు ప్రాధాన్యం ఇవ్వండి శ్రీచేనేత రుణాలు మాఫీ చేయండి శ్రీకిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ప్రోత్సహించండి శ్రీబ్యాంకర్లకు సీఎం హుకుం హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి): వ్యవసాయ రుణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. వ్యసాయంతో…

Featured News

ఇక తెలంగాణ మహోద్యమం

అసెంబ్లీ ముట్టడి .. హైదరాబాద్‌ దిగ్బంధం జాతీయ నేతలకున్న సోయి టీకాంగ్రెస్‌ నేతలకు లేదు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమాన్ని మహోద్యమం చేసే దిశలో తెలంగాణ జేఏసీ కసరత్తు…

Featured News

రాష్ట్ర సర్కారు నిర్ణయం అభినందనీయం

– ఈటీసీఏ అధ్యక్షుడు కిరణ్‌ నిబంధనలకు విరుద్ధంగా గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న వారు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి తీసుకువస్తామన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయం అభినందనీ యమని ఎమిరైట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేష్‌ (ఈటీసీఏ) అధ్యక్షుడు కిరణ్‌…

Featured News

ఉపాధి హామీ నగదు బదిలీకి వారధి : ప్రధాని

ఇది మరో ఆర్థిక విప్లవం : సోనియా న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) : ఉపాధి హామీ పథకం కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నగదు బదిలీకి వారధిలాంటిదని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన మహాత్మాగాంధీ…

Cover Story

ఎడారి బతుకుల్లో ఒయాసిస్‌

విజిటింగ్‌ వీసాలతో గల్ఫ్‌లో ఇరుక్కుపోయినవారు 3వ తేదీలోపు దరఖాస్తు చేయండి ప్రభుత్వ ఖర్చులతో స్వగ్రామం మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెటల్స్‌ లో నిబందనలకు విరుద్దంగా ఉన్న ప్రవాసాంద్రులు రాష్టాన్రికి రావడానికి…

వార్తలు

విడుదల కానున్న విశ్వరూపం

చెన్నై : కమల్‌హాసన్‌ నిర్మించిన విశ్వరూపం చిత్రం విడుదలకు తమిళనాడులో అడ్డంకి తొలగిపోయింది.ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమల్‌హాసన్‌ బృందం, ముస్లిం సంఘాల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో తమిళనాడులో చిత్రం విడుదల కానుంది. సినిమాలోని…

హైదరాబాద్

శంకర్రావు వ్యవహరంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి:విశ్వరూప్‌

హైదరాబాద్‌: మాజీ మంత్రి శంకర్రావు పై పోలీసులు వ్యవహరించిన తీరుపై మంత్రి విశ్వరూప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహరంలో విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.