Thursday, 5 November 2026

March 2013

వార్తలు

విద్యార్ధిపై కాల్పులు

రంగారెడ్డి: కులకచర్ల మండలం తిమలాపూర్‌ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. లాల్‌సింగ్‌ తాండాకుచెందిన ఓంకిర్‌ అనే విద్యార్ధిపై అతని బంధువులు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే విద్యార్ధి దుర్మరణం చెందాడు. ఈ ఘటనకు కారణం కుటుంబ కలహాలే…

జిల్లా వార్తలు

వైభవంగా కల్యాణోత్సవం

అలంపూర్‌: దక్షిణ కాశీ అలంపూర్‌ బాలబ్రహ్మేశ్యర సన్నిధిలో ఘనంగా జోగులాంబ, స్వామివార్ల కల్యాణోత్సవం నిర్వహించారు. నిత్య పూజ హోమాలు, నందివాహన సేవలను నిర్వహించారు. అంతకుముందు తెల్లవారుజామున శివస్వాములు ఆకాశ జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కల్యాణోత్సవానికి…

జిల్లా వార్తలు

నిర్లక్ష్యం వహిసై చర్యలు తప్పవు

కలెక్టర్‌ దినకర్‌బాబు సంగారెడ్డి మున్సిపాలిటీ: విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ దినకర్‌బాబు హెచ్చరించారు. సోమవారం డివిజన్‌ మండల స్థాయి అధికారులతో సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీపం పథకానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపడంలో 8…

అంతర్జాతీయం

నలుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లపై వేటు

సిడ్ని : జట్టు ప్రోటోకాల్‌ ఉల్లంఘించినందుకు నలుగురు క్రికెటర్లపై ఆస్టేలియా క్రికెట్‌ బోర్డు వేటు వేసింది. షేన్‌ వాట్సన్‌, పాటిన్సన్‌ మిచెల్‌ జాన్సన్‌, ఉస్మాన్‌ ఖాజలపై వేటు పడింది. వీరు మూడో టెస్టు తుది జట్టులోనుంచి ఉద్వాసనకు గరైనారు.

జిల్లా వార్తలు

చౌటుప్పల్‌ చేరిన సీపీఐ పాదయాత్ర

చౌటుప్పల్‌: మునుగోడు ఎమ్మెల్యే యాదగిరి రావు ఆధ్వర్యంలో సీపీఐ చేపట్టిన పాదయాత్ర చౌటుప్పల్‌కు చేరింది. నక్కలగంజి ఎత్తిపోతల పథకానికి నిధులుమంజూరు చేయాలని, ఎన్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రకు చౌటుప్పల్‌లో తెదేపా,…

హైదరాబాద్

పొన్నాల రికౌంటింగ్‌ కేసు రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : ఐటి మంత్రి పొన్నాల అక్ష్మయ్య ఎన్నిక కేసును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 2009 సాధారణ ఎన్నికల్లో జనగామ శాసనసభ స్ధానం నుండి ఎన్నికకైన పోన్నాల ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపు సమయంలో పొన్నాల అవకతవకలకు పాల్పడ్డాడని,…

హైదరాబాద్

వెన్నుపోటు దారులకే పదవులు : అరవింద్‌ గౌడ్‌

హైదరాబాద్‌ : పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటకి వెళ్లి వచ్చిన వాళ్లకే అధికేత పదవులు కట్టబెడుతున్నాడని టీడీపీ బీసీ నేత అరవింద్‌ కుమార్‌గౌడ్‌ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం టీడీపీలో అసమ్మతి ముసలం మెదలైంది. 20 ఏళ్లుగా పదవులు…

హైదరాబాద్

మాది రైతు ప్రభుత్వం : మంత్రి కన్నా

హైదరాబాద్‌ : ‘మాది రైతు ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం ‘ అని వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఇవాళ ఆయన రైతులకు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టే అంశంపై జరిగిన రైతు సంఘాల…

హైదరాబాద్

ఆరో అభ్యర్థి పోటి నుంచి తప్పుకున్న కాంగ్రెస్‌

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ ఆరో స్థానంకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ నుంచి తప్పుకుంది. ఈ స్థానం నుంచి ఎంపిక చేయాలనుకున్న రాఘురామిరెడ్డి, ప్రేమ్‌సాగర్‌ పోటీకి విముఖత వ్యక్తం చేశారు. గత్యంతరం లేకపోవడంతో ఆరోస్ధానంకు అభ్యర్థి ఎంపిక అలోచనను…

హైదరాబాద్

జీడిమెట్లలో యువతిపై అత్యాచారం

హైదరాబాద్‌ : నగరంలో ఓ యువతి దారుణ మానభంగానికి గురైంది. జీడిమెట్ల పోలీసు స్టేషన్‌ పరిధిలోని శ్రీరాంనగర్‌లో నిన్న అర్ధరాత్రి ఓ ఇరవై ఏళ్ల యువతిపై ముఖ్తర్‌ అనే రౌడీ షీటర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి…