సిగ్నలింగ్‌లో సాంకేతిక లోపం: ఆరగంటపాటు నిలిచిన రైళ్లు
భువనగిరి : నల్గోండ జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్ ఔటర్ సిగ్నల్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సికింద్రాబాద్ -కాజీపేట మార్గంలో నాలుగు ఎక్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. గోరక్‌పూర్, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లను భువనగిరి స్టేషన్‌లో, రాజధాని ఎక్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి.…


