Wednesday, 4 November 2026

March 2013

హైదరాబాద్

సాయినాథ్‌ జువెలరీకి జాతీయ అవార్డు

హైదరాబాద్‌: నగరానికి చెందిన ప్రముఖ బంగారు అభరణాల తయారీ సంస్థ సాయినాథ్‌ జువెలరీ జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డును అందుకుంది. ముంబాయికి చెందిన జెమ్స్‌ అండ్‌ జువెలరీ ఫెడరేషన్‌ సంస్థ ప్రతి ఏడాది దేశంలో ఉత్తమ ఆభరణాల తయారీ సంస్థలకు…

హైదరాబాద్

వయలార్‌ రవిపై కేసీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌: తెలంగాణను దోశతో పోల్చిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వయలార్‌ రవిపై టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు కానీ, తమ ఆత్మగౌరవాన్ని కించపర్చేలా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్‌ నేతలకు మతి…

హైదరాబాద్

కస్తూర్బా బాలికా విద్యాలయాల క్రీడాపోటీలు ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏ కార్పోరేట్‌ పాఠశాలతోనైనా పోటీపడే సత్తా కస్తూర్బా బాలికా విద్యాలయ విద్యార్థినులకు ఉందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్‌ అన్నారు. హైదరాబాద్‌ లాల్‌బహుదూర్‌ స్టేడియాంలో కేజీబీవీ విద్యార్థులకు రాజీవ్‌ విద్యామిషన్‌ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడా,…

వార్తలు

గాత్రం భగవంతుడిచ్చిన వరం : మంగళంపల్లి

శ్రీకాళహస్తి : ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈరోజు శ్రీకాళహస్తిలో సాంస్కృతిక కళావేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాత్రం భగవంతుడిచ్చిన వరమన్నారు. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గడం, పెరగడం అంటూ ఉండదని, దాని విలువ…

హైదరాబాద్

ఇక్రిశాట్‌ను సందర్శించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌: శాసన సభ, మండలి సభ్యులు ఇక్రిశాట్‌ను సందర్శించారు. శాస్త్ర వేత్తలతో సమావేశామై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. 40 ఏళ్లుగా శాసనసభ నుంచి ఇక్రిశాట్‌ను ఎవరూ సందర్శించకపోవడం బాధాకరమని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. చిన్న, సన్న…

జాతీయం

అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు : మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ : పంట రుణాల మాఫీలో అక్రమాలపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ పంట రుణాల మాఫీలో  అక్రమాలు జరిగినట్లు తేలితే…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,860, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28, 550గా ఉంది. కిలో వెండి ధర…

జిల్లా వార్తలు

మావోయిస్టుల పేరుతో పోస్టర్లు

నల్గొండ : నల్గొండ జిల్లా చందాన్‌పేట మండలం ఛిత్రియాల గ్రామాంలో నైట్‌ హాల్ట్‌ బస్సుకు మావోయిస్టు పార్టీ పేరుతో పోస్టర్లు అంటించారు. కృష్ణ పత్తి ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం చేస్తున్న పరిశోధనను ఆపాలని, పోలీసులు ఆప్రాంతంలో తిరగరాదని…

హైదరాబాద్

విద్యుత్‌ సమస్యలపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యలపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. గ్రామాలకు నిరంతరంగా విద్యుత్‌ సరఫరా చేయాలని ఆయన హెచ్‌ఆర్సీకి విన్నవిరచారు. మార్చి 20 లోగా సమగ్ర నివేదిక…

హైదరాబాద్

తాగునీటీ సమస్యపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో తాగు నీటి సమస్యపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం క్యాంపు కార్యాలయంలో జరుగుతోంది. ఇప్పటికే నీటి ఎద్దడితో ప్రజల తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వేసవి రాక ముందే…