గ్రూప్-1 ఇంటర్య్వూ ఫలితాలపై హైకోర్టు స్టే
హైదరాబాద్: గ్రూప్ -1 ఇంటర్య్వూ ఫలితాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. కీ వివాదంపై తుది తీర్పు వెలువడే వరకూ ఫలితాలు నిలిపివేయాలని కోర్టు ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: గ్రూప్ -1 ఇంటర్య్వూ ఫలితాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. కీ వివాదంపై తుది తీర్పు వెలువడే వరకూ ఫలితాలు నిలిపివేయాలని కోర్టు ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.
ఖమ్మం : కొత్తగూడెం సింగరేణి ఆఫీసు ముందు టీఆర్‌ఎస్, టీబీజీకేన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, జేఏసీ నేతలు…
హైదరాబాద్: ఎక్స్‌గ్రేషియాతో కూడా సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపిస్తుందని టీఆర్‌ఎస్ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు ఆరోపించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు చనిపోతే రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం, సింగరేణి…
న్యూఢిల్లీ :పంట రుణాల మాఫీలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ వెల్లడించారు. పంట రుణాల మాఫీ అంశంపై లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో రుణాల మాఫీపై కాగ్ నుంచి సమగ్ర…
న్యూఢిల్లీ : పంజాబ్‌లో మహిళపై పోలీసుల దాడి, బీహార్‌లో ఉపాధ్యాయులపై లాఠీఛార్జీ ఘటనలను సుప్రీం కోర్టు సుమోగోగా స్వీకరించింది. ఈ ఘటనలపై ఈ నెల 11 లోగా వివరణ ఇవ్వాలని పంజాబ్, బీహార్ ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్: జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వేలకోట్లు నిధులు దుర్వినియోగం జరిగిందని ఆయన ధ్వజమొత్తారు. కుంభకోణాలతో కాంగ్రెస్ పార్టీ కోట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఖాతాలో మరో అతిపెద్ద కుంభకోణం పోలవరం…
నల్గొండ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 20 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలు చోరీ కేసుల్లో వీరిని…
మహబూబ్‌నగర్ : ఏనుగు ఆకారంతో పందిపిల్ల జన్మించిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పంది పిల్ల తల, దంతాలు ఏనుగును తలపిస్తుండటంతో ఈ వింద జంతువును చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు.
న్యూఢిల్లీ : వ్యవసాయ రుణాల మాఫీలో కుంభకోణం అంశం లోక్‌సభను కుదివేసింది. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఈ వ్యవహారంపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్…
నిజామాబాద్: మక్లూరు మండలం గాలిబ్‌నగర్ వద్ద నిజాంసాగర్ కాలువ తూములను దుండగులు ధ్వంసం చేశారు.ఐదు తూములను ధ్వంసం చేసి షట్టర్లు, సామగ్రి ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.