Wednesday, 4 November 2026

March 2013

హైదరాబాద్

మహిళల ఉద్యోగాల్లో వారినే నియమించాలి : కేసీఆర్‌

హైదరాబాద్‌: ఆర్టీసీలో మహిళలకు కేటాయించిన ఉద్యోగాల్లో వారినే నియమించాలని తెరాస అధినేత కేసీఆర్‌ అన్నారు. ఇవాళ ఎల్బీనగర్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ మహిళా కండక్టర్ల, మహిళా ఉద్యోగులతో సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు హాజరైన…

హైదరాబాద్

రాష్ట్రవ్యాప్తంగా 21 మాల్‌ప్రాక్టీన్‌ కేసులు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలో 21 మందిపై మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదు చేసినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామశంకర్‌నాయక్‌ తెలిపారు. మొదటిరోజు పరీక్షకు 92.57 శాతం హాజరు నమోదైనట్లు ఆయన తెలిపారు.

కరీంనగర్

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

చిగురుమామిడి: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించిన ప్రియుడి ఇంటి ముందు ఒక యువతి బైఠాయించింది. మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో చిట్టెంపల్లి శ్రీనివాస్‌ అనే యువకుడు కొహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన అనూష గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.…

హైదరాబాద్

జంటనగరాల్లో పోలీసులు అప్రమత్తం

హైదరాబాద్‌: నిఘా వర్గాల హెచ్చరికలతో జంటనగరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. జనసమ్మర్ద ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దేవాలయాలు, జనసమ్మర్ద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ…

జాతీయం

ఎయిర్‌ ఏసీయా -టాటా కొత్త ఎయిర్‌లైన్‌కి ప్రభుత్వం ఆమోదం

న్యూఢిల్లీ : మలేసియాకు చెందిన ఎయిర్‌ ఏసియా సంస్థ భారత్‌కి చెందిన టాటా గ్రూపుతో కలిసి ప్రారంభించ తలపెట్టిన కొత్త ఎయిర్‌లైన్‌కి ప్రభుత్వం బుధవారం ఆమోదముద్ర వేసింది. ఎయిర్‌ఏసియా ప్రతిపాదన ఆమోదం పొందిందని ఎఫ్‌డీఐ విధివిధానాల ప్రకారం 49…

జిల్లా వార్తలు

జహీరాబాద్‌ చేరుకున్న సీఎం

జహీరాబాద్‌: ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ చేరుకున్నారు. జహీరాబాద్‌ వద్ద మహీంద్రా ట్రాక్టర్‌ ప్లాంటును ముఖ్యమంత్రి మరికా సేపట్లో ప్రారంభించనున్నారు.

సీమాంధ్ర

సింహాద్రి 3వ యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

విశాఖపట్నం : విశాఖలోని సింహాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

మెదక్‌: ఇందోళ్‌ మండలంలోని సంగుపేట గ్రామంలో కొండగారి సాయిలు అనే ఇంటర్‌ విద్యార్థి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు..  పరీక్షకు హాల్‌ టిక్కెట్‌ ఇవ్వలేదని మనస్తాపంతో సాయిలు ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి ఆరోపిస్తున్నారు. జోగిపేటలోని క్రాంతి జూనియర్‌ కళాశాలలో…

హైదరాబాద్

పోలవరం టెండర్ల వెనక కాంగ్రెస్‌ అధిష్ఠానం హస్తం : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: అర్హత లేని ట్రాన్స్‌ట్రాయ్‌ -యూఈఎన్‌ కంపెనీకి పోలవరం టెండర్లు కట్టబెట్టడం వెనుక కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం హస్తం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. యూఈఎన్‌ సంస్థ రష్యాలోని బ్యురియాగెస్ట్రాయ్‌, తజకిస్థాన్‌లోని సంగ్దుడా జలవిద్యుత్‌ కేంద్రం…

కరీంనగర్

నేలపైనే కూర్చుని పరీక్షలు రాస్తున్న ఇంటర్‌ విద్యార్థులు

పెద్దపల్లి: నియోజకవర్గంలోని 8కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 5.452 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పెద్దపల్లిలోని యశశ్వి జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రాంలో బల్లలు ఏర్పాటు చేయకపోవడంతో నేలపైనే కూర్చుని విద్యార్థులు పరీక్ష రాస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు.