పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా రాస్తారోకో
చిలుకూరు: డీజిల్, పెట్రోల్ ధర పెంపునకు నిరసనగా చిలుకూరు మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కోదాడ, హుజూర్‌నగర్ రహదారిపై రాస్తారోకో చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి ఆరుసార్లు నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ పై అదనపు…
