Tuesday, 3 November 2026

March 2013

జిల్లా వార్తలు

రేపు డీఈవో కార్యాలయం ముందు ధర్నా

మట్టెవాడ, న్యూస్‌టుడే: జిల్లా విద్యాశాఖలోని అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా డెమోక్రటిక్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (డీటీఎఫ్‌) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం హన్మకొండలోని డీఈవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు డీటీఎఫ్‌ తూర్పశాఖ అధ్యక్ష కార్యదర్శులు కె.నర్సింహులు, పివి.నర్సింహరెడ్డిలు ఒక…

జాతీయం

చిన్నారులను హత్యచేసిన నిందితుల అరెస్టు

న్యూఢిల్లీ : దేశరాజధాని నగరంలో పాఠశాలకు  వెళ్లిన ఇద్దరు అన్నాచెల్లెళ్లను అపహరించి దారుణంగా హత్యచేసిన ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో చిన్నారుల బంధువు కూడా వున్నాడు. సులభంగా డబ్బు సంపాధించాలనే దురాశతో అతను తన స్నేహితులతో…

అంతర్జాతీయం

ప్రణబ్‌తో సమావేశం కానున్న ఖలీదాజియా

ఢాకా : బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ఆ దేశ ప్రతిపక్షనాయకురాలు బేగం ఖలిదాజియా సమావేశం కానున్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆయనకు ఖలిదా వివరించవచ్చని తెలియవస్తోంది.

హైదరాబాద్

భారత్‌ స్కోరు 311/1

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో భారత్‌ రెండోరోజు ఆటముగిసే సమయానికి 1 వికెట్‌ నష్టానికి 311 పరుగులు చేసింది. విజయ్‌ 129 పరుగులతో పుజారా 162 పరుగులతో క్రీజులో వున్నారు.

హైదరాబాద్

భారీ స్కోరు దిశగా భారత్‌

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో భారత్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఒక వికెట్‌ను కోల్పోయిన భారత్‌ 297 పరుగులతో ఆడుతోంది. పూజారా, విజయ్‌లో సెంచరీలు సాధించారు. పూజారా 156 పరుగులతో, విజయ్‌ 122 పరుగులతో క్రీజులో…

వార్తలు

అమెరికా తీర్మానాన్ని భారత్‌ బలపరచాలి : కరుణానిధి

చెన్నై : శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై ఐరాస మానవహక్కుల సమావేశంలో అమెరికా ప్రతిపాదించనున్న తీర్మానాన్ని భారత్‌ బలపరచాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని తమిళనాడు ప్రజలు ఆసక్తిగా…

హైదరాబాద్

ఘనంగా తెలంగాణ మహిళా ధూం…ధాం..!

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ మహిళల ధూం…ధాం…! ఘనంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాకారుల ఆటాపాటలతో ధూం…ధాం కొనసాగింది. ఇందిరాపార్కు వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలోని…

హైదరాబాద్

పూజారా శతకం

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత ఆటగాడు చటేశ్వర్‌ పూజారా సెంచరీ సాధించాడు. టెస్టుల్లో పూజారాకు ఇది నాలుగో శతకం.188 బంతుల్లో పూజారా సెంచరీని సాధించాడు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో కడపటి సమాచారమందేసరికి భారత్‌…

జిల్లా వార్తలు

నీటమునిగిన ఎస్‌డీఎల్‌ యంత్రం

కోల్‌బెల్ట్‌, వరంగల్‌: భూపాలపల్లి ప్రాంతంలోని కేటీకే-2వ గనిలో బోర్‌వెల్‌ నుంచి నీరు రావడంతో ఒకటో సీమ్‌లో ఎన్‌డీఎల్‌ యంత్రం నీట మునిగింది. సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి దిగి యంత్రాన్ని పైకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.

జిల్లా వార్తలు

సింహగర్జనను విజయంచేసినందుకు కృతజ్ఞతలు

సంగారెడ్డి మున్సిపాలిటీ: ఆర్యవైశ్య సింహగర్జనను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతకిషన్‌ అన్నారు. ఆదివారం స్థానిక ఆర్యవైశ్యభవనంలో సంఘం ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో కూడా ఆర్యవైశ్యులు ముందుండాలని…