Tuesday, 3 November 2026

March 2013

జిల్లా వార్తలు

బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌ శ బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు బస్సు మహబూబ్‌నగర్‌ జిల్లా కోత్తకోట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Cartoons

makbul jail

ఏమో చెప్పలేం .. జైళ్లో నుంచి రిమోట్‌తో మక్బుల్‌ పేల్చి ఉండవచ్చుకదా సార్‌ !

Featured News

పన్ను ఎగవేతదారుల పనిపడతాం

– ఆర్థిక మంత్రి చిదంబరం న్యూఢిల్లీ, మార్చి 3 (జనంసాక్షి) : ఆదాయపు పన్ను ఎగవేతదారుల పని పడతామని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం హెచ్చరించారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో కొందరు…

Featured News

కోల్‌కతాలో కూలిన ఫ్లై ఓవర్‌

తెల్లవారుజాము కావడంతో తప్పిన పెనుప్రమాదం కోల్‌కత్తా, (జనంసాక్షి) : నగరంలోని ఓ ఫ్లై ఓవర్‌లో కొంతభాగం ఆదివారం తెల్లవా రుజా మున కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయం తెల్లవారు జాము కావడంతో…

Featured News

పుష్కర కాలంగా నిరాహార దీక్ష పట్టువీడని ఇరోం షర్మిల ఢిల్లీకి

ఇంఫాల్‌, మార్చి 3 (జనంసాక్షి) : సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ 12 సంవత్సరాలుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక ఉద్యమకారిణి ఇరోమ్‌ షర్మిలను ఆదివారం ఢిల్లీకి తరలించారు. కొన్ని కోర్టు కేసులకు ఆమె…

Featured News

మన మహిళలు సమ్మక్క సారక్కలే

బాబు హయాంలోనే బాబ్లీకి బీజం అఖిలపక్షం వేయాలని కేసీఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, మార్చి 3 (జనంసాక్షి) : మన మహిళలు సమ్మక్క సారక్కలేనని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. వారు అత్యంత ప్రతిభావంతులని అవకాశం వస్తే బెస్ట్‌…

Featured News

ఘనంగా మహిళా ధూం ధాం

కదం తొక్కిన కళాకారులు హైదరాబాద్‌, మార్చి 3 (జనంసాక్షి) : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ఆదివారం ధూంధాం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కళాకారులు…

Cover Story

ఉగ్రవాదం ఉమ్మడి శత్రువు : రాష్ట్రపతి

బంగ్లాలో ప్రణబ్‌కు ఘన స్వాగతం డాకా, మార్చి 3 (జనంసాక్షి) : ఉగ్రవాదం ఉమ్మడి శత్రువని రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీ అన్నారు. రాష్ట్రపతిగా ఆయన తొలి విదేశీ పర్యటనకు ఆదివారం బయలు దేరివెళ్లారు. డాకాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ…

ఖమ్మం

రేపటి నుంచి తెదేపా మండల పార్టీ సమావేశాలు

ఖమ్మం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 7వరకు మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. పల్లెపల్లెకు తెదేపా…

ఖమ్మం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మెడ్జిల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మెడ్జిల్‌ మండలంలోని రాణిపేట వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. యువకుల ముఖాలపై నుంచి లారీ వెళ్లడంతో మృతదేహాలు గుర్తుపట్టడానికి వీళ్లేకుండా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసి…