ఎంసెట్‌కు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు
హైదరాబాద్: ఎంసెట్‌కు దరఖాస్తుల ప్రక్రియ వేగవంతమైంది. ఫ్రిబవరి 15న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఆదివారం మధ్యాహ్నం వనరకు లక్షా 30 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌కు 95 వేలు, వైద్యవిద్యకు 35 వేలు దరఖాస్తులు అందినట్టు హైదరాబాద్…
