15.358 రెవెన్యూ సదస్సులు నిర్వహించాం
హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులపై మంత్రి రఘువీరారెడ్డి శాసనసభలో ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ 15,358 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించినట్లు వెల్లడించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులపై మంత్రి రఘువీరారెడ్డి శాసనసభలో ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ 15,358 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించినట్లు వెల్లడించారు.
హైదరాబాద్ : నిజాం కళాశాల వసతిగృహంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బషీర్‌బాగ్‌లోని వసతిగృహం ముందు అన్నం గిన్నెలతో ధర్నా చేపట్టారు. అన్నంలో వంట సోడా కలుపుతుండటంతో తాము అనారోగ్యానికి గురవుతున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 20…
హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల ఘటన నేలథ్యంలో పోలీసులు నగరంలో వివిధ పార్కుల వద్ద భద్రతా చర్యలను సమీక్షించారు. లుంబినీ పార్కులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా సరిగా లేదని పార్కు నిర్వాహకులకు సైఫాబాద్ పోలీసులు నోటీసులు…
రంగారెడ్డి : వికారాబాద్ మండలం బురంతపల్లి తండాలో మాన్‌సింగ్(42) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో బావిలో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబసభ్యులు తెలిపారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.
గజ్వేల్ : మెదక్ గజ్వేల్ మండలం బేజుగాంలో వూరంత విద్యుదాఘాతం చోటుచేసుకుంది. దీంతో మహేశ్‌గౌడ్ (18) అనే ఇంటర్ విద్యార్థి పంపుసెట్ స్విచ్ ఆన్ చేస్తూ మృతి చెందాడు. ఉదయం నుంచి పలు నివాసాల్లో విద్యుత్ అధికారులు గ్రామానకి…
హైదరాబాద్ : కింగ్‌కోఠి ప్రాంతంలోని ఓ ఫంక్షన్‌హాల్ గోదాములో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆకస్మాత్తుగా చెలరేగిన మంటల కారణంగా గోదాములో ఉన్న ఫర్నిచర్, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి…
అనంతపురం : సింగనమల మండలం పెరవలి సమీపంలో ఆర్టీసీ బస్సు సుమో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా… 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ : రాష్ట్ర పరిస్థితులపై శాసనసభకు కాగ్ నివేదిక సమర్పించింది. బడ్జెట్ రూపకల్పనలో లోపాలు ఉన్నట్లు కాగ్ పేర్కొంది. బడ్జెట్‌లో కేటాయింపులు, ఖర్చుల మధ్య పొంతన లేదని తెలిపింది. బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండానే ఖర్చు చేయడం ఆర్థిక నియమాల…
హైదరాబాద్, మార్చి 25 (జనంసాక్షి) : 2013 సంవత్సరం మిస్ ఇండియాగా పాటియాలా నగరానికి చెందిన నవనీత్ కౌర్ థిల్లాన్ ఎంపికయ్యారు. మిస్ ఇండియా పోటీ ఆదివారం రాత్రి ముంబాయి ఆంధేరి ప్రాంతంలోని యశ్‌రాజ్ స్టూడియోలో జరిగింది. 1963…
డీఎంకే చీఫ్ కరుణానిధి చెన్నై, మార్చి 25 (జనంసాక్షి) : శ్రీలంక తమిళుల విషయంలో ద్రోహం తలపెట్టిన యూపీఏకు మద్దతివ్వబోమని డీఎంకే చీఫ్ కరుణానిధి స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఒక ప్రతికా ప్రకటన విడుదల…