Wednesday, 4 November 2026

March 2013

జిల్లా వార్తలు

మాజీ ఎంపీ ధర్మబిక్షం గౌడ్‌కు నివాళులు

అబ్దుల్లాపూర్‌ మెట్‌: స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఎంపీ బొమ్మగోని ధర్మబిక్షం గౌడ్‌ రెండో వర్థంతిని పురస్కరించుకుని అబ్దుల్లాపూర్‌ మెట్‌లో ఆయన విగ్రహానికి రాజ్యసభ సభ్యులు దేవేందర్‌గౌడ్‌, మాజీ ఎంపీ అజీజ్‌ పాషా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మబిక్షం సేవలను…

జిల్లా వార్తలు

ఉపాధ్యాయురాలి దారుణ హత్య

మహబూబ్‌నగర్‌ : న్యూటౌన్‌ వెంకటేశ్వరనగర్‌లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు జులేఖా బేగం దారుణ హత్య కు గురైంది. జులేఖా ముఖం, కళ్లల్లో యాసిడ్‌ పోసి దుండుగులు హత్య చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. కోనపాల మూరు…

హైదరాబాద్

8కి చేరిన పేలుడు మృతుల సంఖ్య

హైదరాబాద్‌ : వికారాబాద్‌ సిలిండర్‌ పేలుడు ఘటనలో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ అనే మహిళ మంగళవారం ఉదయం మరణించింది. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. గత శుక్రవారం వికారాబాద్‌లోని…

వార్తలు

పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం

వైఎస్‌ఆర్‌ జిల్లా : ఓబులవారిపల్లె శివారులోని పొలాల్లో గుర్తు తెలియని మృతిదేహన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.…

జిల్లా వార్తలు

అప్పులబాధతో రైతు ఆత్మహత్మ

రంగారెడ్డి: వికారాబాద్‌ మండలం బురంతపల్లి తండాలో మాన్‌సింగ్‌ (42) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో బావిలో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

జిల్లా వార్తలు

వూరంతా విద్యుదాఘాతం.. యువకుని మృతి

గజ్వేల్‌: మెదక్‌ జిల్లా గజ్వేల్‌ మండలం బేజుగాంలో వూరంతా విద్యుదాఘాతం చోటుచేసుకుంది. దీంతో మహేశ్‌గౌడ్‌ (18) అనే ఇంటర్‌ విద్యార్థి పంపుసెట్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తూ మృతి చెందాడు. ఉదయం నుంచి పలు నివాసాల్లో విద్యుత్‌ ఉపకరణాలను ముట్టుకుంటే…

సీమాంధ్ర

లారీ – కారు ఢీ, స్మగ్లర్‌ మృతి

చిత్తూరు : చిత్తూరు జిల్లా పెను8మలూరు క్రాస్‌ రోడ్డు మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ మృతి చెందాడు. పోలీసుల నుంచి తప్పించుకోబోయి స్మగ్లర్‌ ప్రయాణిస్తున్న కారు.. ఓ లారీని ఢీకొనటంతో ఈ ప్రమాదం…

హైదరాబాద్

సాయంత్రం బాబ్లీపై అఖిలపక్ష భేటీ

హైదరాబాద్‌ : గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ విపక్షాల ఆందోళనలతో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి సిద్దమైంది. ఈ సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల నేతలతో బాబ్లీ ప్రాజెక్టుపై చర్చించేందుకు ప్రభుత్వం…

జిల్లా వార్తలు

నిశ్చితార్థం తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్నందుకు దాడి: యువతి మృతి

కందుకూరు: తనను ప్రేమించి నిశ్చితార్థం జరిగిన తర్వాత వేరొకరిని వివాహమాడిన యువతిపై బావ దాడి చేసిన ఘటనలో యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. చెప్పులు కుట్టే కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన యువతి ఉస్మానియా ఆసుపత్రిలో…