Wednesday, 4 November 2026

March 2013

Featured News

ఎఫ్‌ఎం రేడియో శంకుస్థాపనలో తాపీపట్టిన సోనియా

రాయ్‌బరేలి, మార్చి 25 (జనంసాక్షి) : ఏఐసీసీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ సోమ వారం తాపీ మేస్త్రీ అవతారం ఎత్తారు. స్థానికంగా ఏర్పాటు చేయనున్న ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ…

Featured News

బిక్స్‌ కూటమి కొత్త బ్యాంక్‌

రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం డర్బన్‌, (జనంసాక్షి) : వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ, ప్రపంచ అభివృద్ధి కోసం కొత్త బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిక్స్‌ కూటమి ప్రకటించింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి…

Cover Story

నెలరోజుల అస్త్రం విఫలమవడంతో

టీ కాంగ్రెస్‌ కొత్త బాణంరాజీనామా యోచనలో జైపాల్‌, జానా చురుకుగా కదలకపోతే ఓటమి ఖాయమని మదన పడుతున్న నేతలు హైదరాబాద్‌, మార్చి 25 (జనంసాక్షి) : సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండటంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎలా గట్టెక్కాలనే యోచనలో…

కరీంనగర్

సీఎం దిష్టిబొమ్మ దహనం

కోహెడ: విద్యుత్‌ కొతలు, సర్‌ఛార్జీలకు నిరసనగా కోహెడలో సీపీఐ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు. ఈ  సందర్భంగా మండల కమిటీ కార్యదర్శి వి. బాలమల్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఏడు గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తామని…

జిల్లా వార్తలు

అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలి

దంతాలపల్లి: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తీర్మాణం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెరాస ఆధ్వర్యంలో నర్సింహుల పేట మండలం వంతాడపూల స్టేజీ వద్ద సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు…

ఖమ్మం

ఈనెల 27న భద్రాద్రి రాముని డోలోత్సవం

భద్రాచలం: భద్రాచలం శ్రీరాముని ఆలయంలో ఈనెల 27వ తేదీన డోలోత్సవం నిర్వహించానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు స్వామి వారికి డోలోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా 26వ తేది సాయంత్రం 5 గంటలకు…

జిల్లా వార్తలు

సఖి-సహేలీ శిక్షణ కార్యక్రమం ప్రారంభం

సైదాబాద్‌: సైదాబాద్‌ పాత గడ్డిఅన్నారంలోని సామాజిక భవనంలో రెండు రోజులపాటు కొనసాగే కిశోర బాలికల సఖి-సహేలీ శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. మాదన్నపేట ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి హిమబిందు, ఐసీడీఎన్‌ మలక్‌పేట ప్రాజెక్టు సీపీడీవో ప్రజ్వల, పర్యవేక్షకురాలు సావిత్రి…

జిల్లా వార్తలు

ఏటా 2వేల కొత్త బస్సులు: ఏకే ఖాన్‌

మియాపూర్‌: మియాపూర్‌ బస్సు బాడీ యూనిట్‌లో నూతన పరిజ్ఞానంతో రూపొందించిన సూపర్‌ లక్జరీ బస్సును ఆర్టీసీ ఎండీ ఎ.కె.ఖాన్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా రెండు వేల కొత్త బస్సులు ప్రయాణికులకు అందుబాటులో…

జిల్లా వార్తలు

ఏటా 2వేల కొత్త బస్సులు: ఏకే ఖాన్‌

మియాపూర్‌: మియాపూర్‌ బస్సు బాడీ యూనిట్‌లో నూతన పరిజ్ఞానంతో రూపొందించిన సూపర్‌ లక్జరీ బస్సును ఆర్టీసీ ఎండీ ఎ.కె.ఖాన్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా రెండు వేల కొత్త బస్సులు ప్రయాణికులకు అందుబాటులో…