అనుమానాస్పద స్థితిలో మహిళ ఆత్మహత్య
అడ్డగుట్ట: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఆత్మహత్మ చేసుకున్న ఘటన తుకారాం గేటు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. ఏసీపీ మురళీధర్ తెలిపిన వివరాల ప్రకారం ఈస్ట్ మారేడ్‌పల్లి ఘరోందా అపార్ట్‌మెంటులో మూడో అంతస్తు ఫ్లాట్ నెంబరు…

