Wednesday, 4 November 2026

March 2013

ఖమ్మం

కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి

దమ్మపేట: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని మందరపల్లి రాష్ట్రీయ రహదారిని అనుకుని ఉన్న తోటలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరాలపై ఆదివారం అర్థరాత్రి పోలీసులు దాడిచేశారు. ఈ దాడిలో ఖమ్మం, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన పదిమందిని పోలీసులు అరెస్టు…

కరీంనగర్

ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తాం: వెంకటరెడ్డి

చిగురుమామిడి: మండలంలోని ఓబులాపూర్‌ గ్రామంలో సోమవారం ప్రజా సమస్యలు తెలుసుకొనుటకు సీపీఐ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాయాత్రలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి…

ఆదిలాబాద్

ఇంద్రవెల్లిలో బంద్‌

ఇంద్రవెల్లి: ఆదివాసుల ఆరాధ్యదైవం బేతాల్‌ దేవుడి జండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారని వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మండల కేంద్రంలో బంద్‌ నిర్వహించారు. ఈ బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు…

Featured News

మనసున్న మా ‘రాజు’

  జర్నలిజంలో మానవతా విలువలు పెంపొందించేయత్నం గోకుల్‌చాట్‌ బాంబు పేలుళ్ల క్షతగాత్రులను స్వయంగా ఆస్పత్రికి చేర్చిన సాహసి గుర్తించి అభినందించిన ‘జనంసాక్షి’ శ్రీఇకపై ఏటా పురస్కారాలు కరీంనగర్‌, మార్చి 24 (జనంసాక్షి): రేటింగ్‌.. బ్రేకింగ్‌ల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న…

హైదరాబాద్

దంపతుల ఆత్మహత్య

అమీన్‌పూర్‌ : మెదక్‌ జిల్లా పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌ సాయికాలనీలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యల కారణంగానే వీరు ప్రాణాలు తీసుకున్నట్టు తులుస్తోంది.

హైదరాబాద్

‘వికారాబాద్‌’ క్షతగాత్రుల్లో మరొకరి మృతి

వికారాబాద్‌ : రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ రాజీవ్‌ గృహకల్ప కాలనీలో శుక్రవారం జరిగిన పేలుడు దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏసు అనే వ్యక్తి…

హైదరాబాద్

‘రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన సర్కారు’

హైదరాబాద్‌ : కరెంట్‌ కోత, చార్జీల మోతతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని ప్రభుత్వంపై సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్‌ సమస్య అంశం చర్చకు రాకుండా శాసనసభను ప్రభుత్వం వాయిదా వేయిస్తోందని ఆయన ఆరోపించారు. కరెంట్‌ సమస్యలపై…

వార్తలు

డీఎంకే సమావేశానికి అళగిరి గైర్హాజరు

చెన్నై : డీఎంకేలో ఆదిపత్య పోరు కొనసాగుతోంది. శ్రీలంకలో తమిళుల హక్కులపై యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేళపెట్టే అంశంపై చర్చించడానికి పార్టీ కార్యవర్గం ఈ ఉదయం భేటి అయింది. అయితే ఈ సమావేశానికి సీనియర్‌ నేత…

ఆదిలాబాద్

రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం

కాగజ్‌నగర్‌ : వచ్చే నెల 25,26,27 తేదీల్లో నిర్వహించనున్న రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికల్లో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ను గెలిపించాలంటూ ఆ సంఘం జోనల్‌ అధ్యక్షుడు పిళ్ల్తె పిలుపు నిచ్చారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో ఆయన…

హైదరాబాద్

విద్యుత్‌ సమస్యలపై చర్చకు విపక్షాల పట్టు

హైదరాబాద్‌ : వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో విపక్ష సభ్యులు శాసన సభలో ఆందోళనకు దిగారు. విద్యుత్‌ సమస్యపై తక్షణమే చర్చ చేపట్టాలని తెదేపా, వామపక్షాల సభ్యులు డిమాండ్‌ చేస్తూ స్పీకర్‌ పోడియం చుట్టుముట్టారు. విద్యుత్‌ సమస్యలపై స్వల్పకాలిక చర్చకు…