Wednesday, 4 November 2026

March 2013

హైదరాబాద్

శాసనసభ 10 గంటలకు వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో విపక్ష వాయిదా పడ్డాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. విద్యుత్‌…

జాతీయం

స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెనెక్స్‌ 155 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 48 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

జిల్లా వార్తలు

రామచంద్రాపురంలో దోపిడీ దొంగల బీభత్సం

మెదక్‌ : రాయచంద్రాపురంలో నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తులపై దోపిడీ దొంగలు కత్తులతో దాడికి దిగి వారి వద్ద నుంచి రూ. 4.30 లక్షల నగదును దోచుకెళ్లారు. మద్యం దుకాణం నుంచి డబ్బులను ఇంటికి తీసుకువెళ్తుండగా ఈ ఘటన…

సీమాంధ్ర

ఎక్సైజ్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

గుంటూరు : తెనాలి ఎక్సైజ్‌ కార్యాలయంలో ఏసీబీ ఈ ఉదయం తనిఖీలు చేపట్టింది. పలు కీలక పత్రాలను గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

సాహిత్యం

ఆహారం కలుషితమై 60 మందికి

పామర్రు : కృష్ణా జిల్లా పామర్రు మండలం తెరిచేపల్లిలో అన్న సమారాధన కార్యక్రమంలో ఆహరం కలుషితమై 60 మంది అస్వస్థతకు గురయ్యారు. దుద్దువరంలో జిల్లా వైద్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.

Cartoons

jaipal-cartoon

తెలంగాణ జ్వాల మండుతోంది.. ఆ సెగ తగులుతున్నా అధికారంలో ఉన్నాం కదా? గొంతు పెగలడం లేదు..

Featured News

కిరణ్‌ను గద్దె దించేందుకు ఎవరు పోరుచేసినా నా మద్దతు

నాగం జనార్దన్‌రెడ్డి హైదరాబాద్‌, మార్చి 24 (జనంసాక్షి) : కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారును గద్దె దించేందుకు ఎవరు పోరు చేసినా నా మద్దతు ఉంటుందని తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్దన్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని, పెంచిన…

Featured News

పాక్‌కు చేరుకున్న ముషారఫ్‌

కరాచీ, మార్చి 24 (జనంసాక్షి): పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషరఫ్‌ నాలుగేళ్ల ప్రవాసం తర్వాత  ఆదివారం నాడు పాకిస్తాన్‌లో అడుగుపెట్టారు. పాకిస్తాన్‌కు తిరిగి వస్తే హతమారుస్తామంటూ పాకిస్తాని తాలిబన్‌లు ఆయనను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాడి…

Featured News

చరిత్ర సృష్టించిన భారత్‌

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఆసీస్‌కు వైట్‌వాష్‌ మూడు రోజుల్లోనే ముగిసిన చివరి టెస్ట్‌ ఆసీస్‌లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా 81 ఏళ్ల భారత టెస్ట్‌ చరిత్రలో సరికొత్త రికార్డు న్యూఢిల్లీ, మార్చి 24 (జనంసాక్షి) : టెస్ట్‌ క్రికెట్‌లో…

Featured News

పేద ముస్లింలకు 4.5 శాతం ఉపకోట

మంత్రి రహమాన్‌ న్యూఢిల్లీ,మార్చి 24 (జనంసాక్షి) : వెనుకపడిన ముస్లింలకు 4.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలిని ప్రభుత్వం నిర్ణయిందని అయితే ఇది సుప్రీంకోర్టులో పెండింగ్‌ ఉందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కె.రహమాన్‌ ఖాన్‌ ఆదివారం చెప్పారు. నేషనల్‌…