Thursday, 5 November 2026

March 2013

Featured News

విధ్వంసంపై ఐ.రా.స. దృష్టి

మయన్మార్‌లో ఆధిపత్య వర్గాలు సృష్టిస్తోన్న విధ్వంసంపై ఐక్యరాజ్య సమితి దృష్టి సారించింది. ఉత్తర యాంగన్‌కు 340 మైళ్ల దూరంలోని రెహెంగ తెగకు చెందిన ముస్లింల ఇళ్లను ఆధిపత్య వర్గాలు ధ్వంసం చేయగా వాటి శిథిలాలను ఐక్య రాజ్యసమితి ప్రధాన…

Cover Story

నిర్బంధానికి భయపడం.. పోరు ఆపబోం

టీజేఏసి చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 24 (జనంసాక్షి) : నిర్బంధాలకు భయడమని తెలంగాణ పోరు ఆపబోమని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివారం నాచారంలోని నోమా కల్యాణ మండపం, ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ ప్రాంగణంలో…

ఆదిలాబాద్

జాతీయ స్థాయిలో విద్యార్థి ప్రతిభ

బెల్లంపల్లి పట్టణం: పంజాబ్‌లోని చండీగఢ్‌లో ఈ నెల 19 నుంచి 22 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి సతక్‌ తక్రా పోటీల్లో బెల్లంపల్లి విద్యార్థి ఎస్కే సుమేర్‌ ప్రతిభ కనబరిచాడు. ఈ పోటీల్లో సుమేర్‌ కాంస్య పతకాన్ని సాధించాడు.…

ఆదిలాబాద్

రైతు కుటుంబానికి ఆర్థిక సాయం

తాంసీ: గత రెండు రోజుల క్రితం తాంసీ మండలం బెలసరి రాంపూర్‌కు చెందిన రైతు పి.ప్రకాశ్‌ ఇళ్లు విద్యుదాఘాతంతో కాలి బూడిదయ్యింది. ఆదివారం ఇండియా రెడ్‌క్రాన్‌ సొసైటీ వారు రూ.10 వేల నగదుతో పాటు రూ. 20 వేలు…

జిల్లా వార్తలు

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

మంగపేట: మండలంలోని మల్లూరుకు చెందిన వీరగోని సాంబయ్య (40) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం సాంబయ్య కుమారుడు అవినాష్‌ కమలాపురంలో పదోతరగతి పరీక్షలు రాస్తున్నాడు. పరీక్షా కేంద్రాన్ని చూద్దామని తన భార్యతోపాటు సాంబయ్య బండిమీద…

జిల్లా వార్తలు

అరెస్టులను నిరసిస్తూ రాస్తారోకో

దంతాలపల్లి: సడక్‌ బందులో పాల్గొన్న ఐకాస, తెలంగాణ వాదుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ నరసింహుల పేట మండలం దంతాలపల్లిలో రాజకీయ ఐకాస, తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. ఐకాస ఛైర్మన్‌ కోదండరాంను,…

జిల్లా వార్తలు

ఇసుక తవ్వకాలపై అధికారుల దాడి

మన్నెగూడెం, వరంగల్‌: వరంగల్‌ జిల్లా రఘనాథపల్లి మండలం మన్నెగూడెంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇసుక తవ్వకాలపై దాడి చేశారు. ఈ దాడిలో 5 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న అక్రమ…

జిల్లా వార్తలు

నిధుల కేటాయింపులో ప్రభుత్వం విఫలం.

మరిపెడ: ప్రస్తుతం జరుగుతున్న శాసనసభలో దళిత జనాభాకు అనుగుణంగా నిధుల కేటాయింపులో ప్రభుత్వ ఘోరంగా విఫలమైందని కేవీపీఎన్‌ డివిజన్‌ కన్వీనర్‌ అయినాల పరశారాములు విమర్శించారు. కేవీపీఎన్‌ డివిజన్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

ఆధార్‌ కోసం అవస్తలు

మరిపెడ: మండలంలోని అబ్బాయిపాలెం, గాలివారి గూడెం, జయ్యారం, పురుషోత్తమాయి గూడెం, ధర్మారం వీరారం, చిల్లంచెర్ల తదితర గ్రామాల్లో ఆదివారం కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అబ్బాయిపాలెంలో గ్రామ వాసులు ఉదయం తొమ్మిది గంటలకే ఆదార్‌ కేంద్రాలకు బారులు తీరారు.…

జిల్లా వార్తలు

మంత్రి పొన్నాలతో కడియం శ్రీహరి భేటీ

వరంగల్‌: తెదేపా నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి వరంగల్‌లో మంత్రి పొన్నాలతో భేటీ అయ్యారు. ఎస్సారెస్పీ జలాల కేటాయింపులో వరంగల్‌ మాట్లాడారు. జిల్లాకు కేటాయింపులో 10 టీఎంసీలు రావలసి ఉండగా కేవలం 2 టీఎంసీలు ఇచ్చి తాగునీటికి,…