Tuesday, 3 November 2026

March 2013

కరీంనగర్

ఆర్టీసీ బస్టాండు పైకప్పు కూలడంతో నలుగురు గాయాపడ్డారు.

మెట్‌పల్లి టౌన్‌: మెట్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌ పై ప్పు హెచ్చులూడటంతో శనివారం నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్టాండులోని నిజామాబాద్‌ స్టేజీ వద్ద భవనం పై కప్పు సిమెంట్‌ పెచ్చులు ఒకేసారి ప్రయాణికులపై పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను చికిత్స…

కరీంనగర్

మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన

మంథని (మహదేవపూర్‌), న్యూస్‌లైన్‌: మంథని నియోజకవర్గంలోని మారుమూల అటవీ గ్రామాల్లో మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం పర్యటించారు. కాటారం, మహాముత్తారం మండలాల మీదుగా మహదేవపూర్‌ మండలంలోని ముకునూరు గ్రామానికి తెల్లవారక ముందే ఆయన చేరుకున్నారు. సమస్యాత్మక గ్రామాలైన ముకునూరు, తిమ్మేటిగూడెం,…

జాతీయం

దైవదర్శనం కోసం అంతా ప్రాణాలు తీసుకున్నారు

జైపూర్‌ : ఆధునిక కాలంలోనూ ఓ మూఢ నమ్మకం ఓ కుటుంబంలోని ఐదుగురి ప్రాణాలు తీసుకుంది. స్వర్గంలో శివుడిని చూడాలనే కోరికతో కుటుంబ సభ్యులు విషం తీసుకున్నారు. దీంతో కుటుంబంలోని ఐదుగురు ప్రాణాలు తీసుకున్నారు. ఈ మేరకు జాతీయ…

జిల్లా వార్తలు

జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న న్యాయమూర్తి

ఆలంపూర్‌: ఐదో శక్తి పీఠమైన జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలను హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహన్‌రావు దర్శించుకున్నారు. వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు.

ఆదిలాబాద్

బాలిక ఆత్మహత్య

భైంసా, న్యూస్‌లైన్‌: మండలంలోని వానల్‌పాడ్‌ గ్రామానికి చెందిన రాపని చిన్ని(14) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రూరల్‌ ఎస్సై గుణవంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాపని సాయన్న, పోసాని దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.…

కరీంనగర్

హెలీప్యాడ్‌ ధ్వంసం

హుజూరాబాద్‌ , న్యూస్‌లైన్‌: క్రీడల నిర్వాహణ కోసం ఏకంగా శాశ్వత హెలీప్యాడ్‌నే ధ్వంసం చేసిన సంఘటన హుజూరాబాద్‌లో చోటు చేసుకుంది. గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో గవర్నర్‌ నరసింహన్‌ జిల్లా పర్యటన నిమిత్తం హుజూరాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో…

నల్లగొండ

మంత్రి జానాను అడ్డుకున్న మహిళలు

నల్లగొండ : రాష్ట్ర మంత్రి జానారెడ్డికి తన సొంత నియోజక వర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. అనుముల మండలం జానారెడ్డి కాలనీలోని మంచినీటి సమస్యను పరిష్కరించాలంటు మహిళలు మంత్రిని అడ్డుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ గ్రామంలో మంచినీటి…

హైదరాబాద్

వైఎస్‌ జగన్‌ లక్ష కోట్లు సంపాదించారు: కేంద్రమంత్రి సర్వే

హైదరాబాద్‌ : వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షకోట్ల రూపాయలను సంపాదించారని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. దివంగత వైఎస్‌ను నమ్మి సోనియా గాంధీ పీసీసీ ఛీప్‌ పదవి ,సీఎం పదవి అప్పగిస్తే…

సీమాంధ్ర

ఉగాది నుంచి హెల్త్‌ కార్డులు పంపిణి: మంత్రి కొండ్రు మురళి

శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులకు ఉగాది కానుకగా హెల్త్‌ కార్డులను అందించనుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులకు కూడా హెల్త్‌ కార్డులను పంపీణి చేయనుంది. ఈ మేరకు ఆరోగ్య శాఖా మంత్రి కొండ్రు మురళి తెలిపారు.

హైదరాబాద్

తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ భేటీ ప్రారంభం

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ జేఏసీ భేటి ప్రారంభమైంది. ఇవాళ తెలంగాణ భవన్‌లో జేఏసీ ఛైర్మన్‌ ప్రోపెసర్‌ కోదండరాం అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. జేఏసీకి చెందిన పలు పార్టీల ముఖ్య నేతలు పాల్గోని ఉద్యమ తదుపరి కార్యచరణపై…