తమిళనాడులో స్టెర్‌లైట్ యూనిట్ మూసివేత
చెన్నై : తమిళనాడులోని టుటికారన్‌లో ఉన్న స్టెర్‌లైట్ ఇండస్ట్రీస్‌కు చెందిన రాగి కర్మాగారాన్ని మూసివేయాలని తమిళనాడు కాలుష్యన నియంత్రణమండలి అదేశాలు జారీచేసింది. మార్చి 23న గ్యాస్ లీకవడంతో పరిసర గ్రామాల ప్రజలు స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్లాంట్‌ను…
