Thursday, 5 November 2026

March 2013

జాతీయం

నిర్భయ్‌ క్షిపణి పరీక్ష విఫలం

న్యూఢిల్లీ : భారత్‌ తొలిసారిగా పరీక్షించిన క్రూయిజ్‌ మిస్సైల్‌ నిర్భయ్‌ ప్రయోగం విఫలమైంది. మిస్సైల్‌ లక్ష్యం మార్గం తప్పి ప్రయాణించడంతో దాన్ని మధ్యలోనే పేల్చివేశారు. నార్భయ్‌ మిస్సైల్‌ను రూపొందించిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ – డీఆర్‌డీవో…

జిల్లా వార్తలు

హోంమంత్రిని కలిసిన సూరారం వీకర్స్‌ సెక్షన్‌ వాసులు

శ్రీనగర్‌ కాలనీ: గత 16ఏళ్ల పైన తాము ఉంటున్న నివాసాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరుతూ సూరారం కాలనీ వాసులు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డికి వినతి పత్రం అందించారు. సమస్యను…

హైదరాబాద్

ఉగాది నుంచి హెల్త్‌ కార్డుల పథకాలు ప్రారంభం

మంత్రి కొండ్రు మురళి ప్రకటన హైదరాబాద్‌ : రాష్ట్ర్ణప్రభుత్వ ఉద్యోగలకు ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. ఈ ఉగాది నుంచి హెల్త్‌ కార్గుల పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు వైద్యవిద్యా శాఖ మంత్రి కొండ్రు మురళి తెలిపారు. వంద శాతం ఉద్యోగులు,…

హైదరాబాద్

ఫాప్సీ ఎక్సలెన్సీ అవార్డుల నామినేషన్లకు ఆహ్వానం

హైదరాబాద్‌ : రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య ఏటా ఇచ్చే ఎక్సలెన్సీ అవార్డుల కార్యక్రమం నిర్వహణకు తెరలేచింది.సూక్ష్మ, మధ్య, భారీ తరహా పరిశ్రమలకు సంబంధించి అన్ని విభాగాల్లోనూ ఈ అవార్డులకు నామినేషన్లు కోరుతున్నట్లు ఫ్యాప్సీ ప్రధాన కార్యదర్శి…

ఖమ్మం

విద్యుత్తు కోతలను ఎత్తివేయాలని భాజపా ఆందోళన

ఖమ్మం సంక్షేమం: విద్యుత్తు కోతలను ఎత్తివేయాలంటూ జిల్లా భాజపా ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో ఎన్‌ఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాయకులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు నాయకులను అరెస్టు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై…

జిల్లా వార్తలు

నేను భయపడే వ్యక్తిని కాను ….. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌: తాను భయపడే వ్యక్తిని కానని, మొండివాణ్ణని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. సీఎంగా తాను ఎన్నోసార్లు మహబూబ్‌నగర్‌ జిల్లాకు వచ్చానని, మీ ఎంపీ ఎన్నిసార్లు వచ్చారో చెప్పమని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక ఉద్యమాలకే మీ…

హైదరాబాద్

వైఎస్‌కు రు. 500 కోట్లు బహుమతిగా ఇచ్చినట్లు గాలి చెప్పారు

తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ హైదరాబాద్‌ : వైఎస్‌కు రూ. 500 కోట్లు బహుమతిగా ఇచ్చినట్లు గాలి జనార్దన్‌రెడ్డి సీబీఐ విచారణలో అంగికరించారని, గాలి ఇచ్చిన రూ. 500 కోట్లను వైఎస్‌ ఎన్నికల ఖర్చుగా వినియోగించారని తెదేపా నేత…

జిల్లా వార్తలు

రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

దౌలతాబాద్‌: మండలంలోని పెద్ద ఆరిపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో భాగంగా మంగళవారం స్థానిక శాసన సభ్యుడు ముత్యంరెడ్డి సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ. 11లక్షలు…

జాతీయం

బొగ్గు కేటాయింపుల్లో పారదర్శకత పాటించలేదు : సీబీఐ

న్యూఢిల్లీ : బొగ్గు గనుల కేటాయింపుల్లో ప్రభుత్వం ఎలాంటి పారదర్శకత పాటించలేదని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. 2006-09 మధ్య బొగ్గు గనులు కేటాయించిన సంస్థల అధికార పత్రాల పరిశీలన జరగలేదని పేర్కొంది. మరోవైపు బొగ్గు కుంభకోణంపై సీబీఐ తుది…

జిల్లా వార్తలు

ఉత్తమ వారసత్వ నగరంగా వరంగరల్‌

పర్యాటన శాఖ అవార్డులు ప్రకటించిన చిరంజీవి ఏప్రిల్‌ 12 నుంచి ప్రపంచ పర్యాటన సదస్సు న్యూఢిల్లీ : ఉత్తమ వారసత్వ నగరంగా వరంగల్‌ బహుమతి గెలుచుకుంది. కేంద్ర పర్యాటక శాఖ అవార్డులను ఆ శాఖ మంత్రి చిరంజీవి ఈ…