Friday, 6 November 2026

April 2013

జిల్లా వార్తలు

చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు

వరగంల్‌: చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన  మావోయిస్టుల మృతదేహాలను అధికారులు స్వగ్రామాలకు తరలించారు. గణుపురం, తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట మండలాలకు చెందిన 8మంది మృతదేహాలను ఆయా గ్రామాలకు తరలించారు.

జిల్లా వార్తలు

ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చారు

మాక్లూరు: మండలంలోని కృష్ణానగర్‌లో గురువారం తెల్లవారుజామున ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్మి (48) ఇంట్లోకి చొరబడి ఆమెను కిరాతకంగా హతమార్చారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. స్థానిక సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై…

సీమాంధ్ర

అగ్ని ప్రమాదంలో ఒకరి సజీవదహనం

ప్రకాశం, జనంసాక్షి: పర్పూరు మండలం దేవరుప్పలలో విషాదఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు. మూడు గుడిసెలు దగ్ధమయ్యాయి. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది.

జిల్లా వార్తలు

కారు బోల్తా: మహిళ మృతి

కోదాడ పట్టణం: పట్టణంలోని 65 జాతీయ రహదారిపై కారుబోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు మార్గమధ్యలో కోదాడ ఎన్‌ఆర్‌ఎం స్కూలు వద్ద డివై డర్‌ను ఢీకొట్టి బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న…

ఖమ్మం

భద్రాచలం రాముడి సన్నిధిలో కల్యాణ ఉత్సవాలు

భద్రాచలం: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రాముడి సన్నిధిలో కల్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉదయం, సాయంత్రం యాగశాలలో ఉత్సవాంగ హవనం చేయనుండగా, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు ఎదురుకోళ్ల ఉత్సవం, గరుడ సేవ జరగనున్నాయి.

కరీంనగర్

ఘనంగా సీతారాముల వూరేగింపు

సారంగాపూర్‌ గ్రామీణం: శ్రీరామనవమి సందర్భంగా మండల కేంద్రంలో సీతారామ స్వామివారిని ఈరోజు పల్లకిలో వూరేగించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తుల స్వామివారిని పూలతో అలంకరించి పల్లకిలో ఉంచారు. అనంతరం రామనామ సంకీర్తనల మధ్య గ్రామంలో వూరేగించారు. ఈ…

Cartoons

chandrababu-cartoon

ఇలా ఎన్నాళ్లు నడిచినా పరిస్థితి మారేట్టు లేదు.. వీటిని తీసుకోండి సార్‌ !

Featured News

బెంగళూర్‌లో భాజపా కార్యాలయం వద్ద బాంబు పేలుడు

పలువురికి గాయాలు బెంగళూరు, ఏప్రిల్‌ 17 (జనంసాక్షి) : బెంగళూరులో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద బుధవారం జంట బాంబు పేలుళ్లు జరిగాయి. ఉదయం బీజేపీ కార్యాలయం వద్ద బుధవారం పేలుడు సంభవించింది. తర్వాత మధ్యాహ్నం సమయంలో…

Featured News

మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం

శవాలను బంధువులకు చూపెట్టని పోలీసులు కుటుంబీకుల ఆందోళన ఖమ్మం, ఏప్రిల్‌ 17 (జనంసాక్షి) : ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు పూర్తి…

Featured News

ఢిల్లీలో సీఎం గజి’బిజి’ అధిష్టానంతో చర్చలు

మంత్రివర్గ ప్రక్షాళణకు అనుమతివ్వాలని వినతి కలంకిత మంత్రులను కొనసాగించాలా? వద్దా ? న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17 (జనంసాక్షి) : హస్తిన పర్యటనలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం రోజంతా గజి’బిజి’గా గడిపారు. పార్టీ పెద్దల తో వరుసగా సమావేశమయ్యారు. అధినేత్రి…