Friday, 6 November 2026

April 2013

Featured News

భరద్వాజకు జ్ఞానపీఠ అవార్డు

చదివింది ఏడో తరగతే.. ఎక్కింది ఎన్నో మెట్లు న్యూఢిల్లీ, ఏప్రిల్‌17 (జనంసాక్షి) : తెలుగు సాహితీ జగత్తులో మరో ఆణిముత్యం వెలిగింది. తెలుగు సాహిత్యానికి పరిమళం అబ్బందా అన్నట్లుగా అరుదైన గౌరవం మరోమారు దక్కింది. ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డుకు…

Featured News

సౌరశక్తితో దేశం ప్రగతి పట్టాలపైకి..

జాతీయ సోలార్‌ మిషన్‌ను ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17 (జనంసాక్షి) : సౌరశక్తితో దేశం ప్రగతి పట్టాలపైకి చేరుతుందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా రానున్న నాలుగేళ్లలో అదనంగా 10 వేల మెగావాట్ల…

Cover Story

‘రుజువుల్లేని’ పుస్తకావిష్కరణలో పోరుబిడ్డల ధూంతడాఖా

చిత్తుకాగితంలా చించేసి తగులబెట్టిన్రు ప్రెస్‌క్లబ్‌ అద్దాలు ధ్వంసం తెలంగాణ జర్నలిస్టులకు గాయాలు హౖదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (జనంసాక్షి) : ‘రుజువుల్లేని ఉద్యమం’ పేరుతో విశాలాంధ్ర మహాసభ రూపొందించిన పుస్తకావిష్కరణలో తెలంగాణ పోరుబిడ్డలు ధూంతడాఖా చూపిండ్రు. వంద అబద్ధాలతో అచ్చేసిన…

స్పొర్ట్స్

ఘోరంగా ఓడిన ముంబై ఇండియన్స్‌

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘోరంగా ఓడిపోయింది. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై లక్ష్య ఛేదనలో చతికిలపడిపోయింది.ఫలితంగా పరాజయాన్ని మూటగట్టుకుంది.

స్పొర్ట్స్

ముంబై ఇండియన్స్‌ 92 ఆలౌట్‌

180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ జట్టు 92 పరుగులకే ఆలౌటై ఓటమిని మూటగట్టుకుంది. దాంతో రాజస్ధాన్‌ రాయల్స్‌ జట్టు 87 పరుగుల తేడాతో ముంబై పై ఘనవిజయం సాధించింది. ముంబై జట్టులో ఒంటిచేత్తో గెలిపించగల…

రంగారెడ్డి

‘అమ్మహస్తంలో’ తోపులాట .

రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ‘అమ్మహస్తం’కార్యక్రమంలో బుధవారం స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా ,ఓ మహిళ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. చికిత్స నిమిత్తం ఆమెను సమీప ఆస్పత్రికి తరలించినట్టు…

స్పొర్ట్స్

కష్టాల్లో ముంబై

రాజస్థాన్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ కష్టాల్లో పడింది. రాజస్ధాన్‌ జట్టులో చండాలియా ,బిన్నీలు రాణించడంతో ముంబై 64 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉంది. ముంబై ఇన్నింగ్స్‌లో దినేష్‌కార్తిక్‌…

స్పొర్ట్స్

కొనసాగుతున్న ముంబై వికెట్ల పరంపర

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు.ఫలితంగా ముంబై ఇండియన్స్‌ గెలుపుకోసం ఎదురీదుతూ పోరాడుతుంది.

అంతర్జాతీయం

కుల వివక్షపై చట్ట సవరణకు బ్రిటన్‌ పార్లమెంట్‌ తిరస్కరణ

కులాన్ని ఒక వివక్ష రూపంగా పరిగణించాలని ,ఇందుకోసం చట్ట సవరణ చేయాలని వచ్చిన ప్రతిపాదనను బ్రిటీష్‌ పార్లమెంట్‌ తిరస్కరించింది. మంగళవారం దిగువ సభ (హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ ) ఈ సవరణ ప్రతిపాదనపై ఓటింగ్‌ జరిగింది. ప్రతిపాదనకు వ్యతిరేకంగా…