Friday, 6 November 2026

April 2013

జాతీయం

రాహుల్‌గాంధీతో భేటీకాన్ను సీఎం

న్యూఢీల్లీ, జనంసాక్షి: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారయణ గురువారం భేటీ కానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

జిల్లా వార్తలు

పనిచేయని దేవాదుల జలాశయ గేటు

వరంగల్‌, జనంసాక్షి: వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో దేవాదుల జలాశయ తూము గేటు గతరాత్రి నుంచి పనిచేయడం లేదు. నీరు వృధాగా పోతోంది. వెంటనే అధికారులు స్పందించి గేటుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఆదిలాబాద్

ఎస్సారెస్పీ నుంచి సరస్వతి కాలువకు నీరు విడుదల

నిర్మల్‌: సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని స్థానిక ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి అన్నారు. ఈరోజు ఎస్సారెస్పీ నుంచి సరస్వతి కాలువకు నీటిని ఆయన విడుదల చేశారు. వారం రోజులపాటు ప్రతి నిత్యం 500 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతారని ఆయన తెలిపారు.…

జిల్లా వార్తలు

పాల శీతలీకరణ కేంద్రన్ని సందర్శిచిన లోకేష్‌

పీలేరు, జనంసాక్షి: చిత్తూరు జిల్లా పీలేరు-తిరుపతి మార్గంలోని హెరిటేజ్‌ పాల శీతలీకరణ కేంద్రాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తనయుడు నారాలోకేష్‌ గురువారం సందర్శించారు. కేంద్రం పనితీరు గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన…

ఆదిలాబాద్

పులికుంట వద్ద రోడ్డు ప్రమాదం : ఇద్దరికి గాయాలు

రెబ్బన, జనంసాక్షి: ఆదిలాబాద్‌ జిల్లా రెబ్బన మండలం పులికుంట సమీపంలో గురువారం ఉదయం ఆటో అదుపుతప్పి పడింది. ఈ ఘటనలో ఇద్దరు సింగరేణి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. బెల్లంపల్లికి చెందిన ఆర్‌. మల్లేష్‌. రాంబ్రహ్మంలు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను…

కరీంనగర్

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

-కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ భీమదేవరపల్లి , ఏప్రిల్‌ 17 (జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 25న జిల్లాకు వస్తున్నందున, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం భీమదేవరపల్లి మండలం ములుకనూరులోని…

తెలంగాణ

నేడు భద్రాద్రి రాముడికి అభిషేక మహోత్సవం

ఖమ్మం, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిపై కొలువై ఉన్న శ్రీరాములవారికి ఇవాళ అభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ స్వామివారికి అభిషేకం చేయనున్నారు. సాయంత్రం యాగశాలలో ఉత్సవంగ హవనం చేయనున్నారు. రాత్రి ఏడు గంటలు నుంచి పది…

తెలంగాణ

అపోలో గ్రూప్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డికి గాయాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: అపోలో గ్రూప్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి దుబాయిలో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆయన కుడి చేతికి , కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రతాప్‌ రెడ్డి అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. తెల్లవారుజాము రెండున్నర గంటలకు…

ఆదిలాబాద్

బస్సు సౌకర్యం కల్పించాలని సింగరేణి కార్మికుల ఆందోళన

రెబ్బన: బెల్లంపల్లి నుంచి ఖైర్‌గూడ, డోర్లీ-1, డోర్లీ-2 ఉపరితల గనులకు వెళ్లే కార్మికులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఖైర్‌గూడ ముఖద్వారం వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. దీనికి స్పందించిన ఎన్‌వో-2 జీఎం ఎన్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రెండు రోజుల్లో ఆర్టీసీ…

జాతీయం

ఇవాల్టి ఐపీఎల్‌-6 మ్యాచ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఇవాళ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌- చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ రాత్రి ఎనిమిది గంటలకు మొదలుకానుంది.