Friday, 6 November 2026

April 2013

స్పొర్ట్స్

హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌ విజయం

పుణే : ఐపీఎల్‌ -6లో భాగంగా పుణేతో జరిగిన మ్యాచ్‌లోహైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు 119 పరుగులు సాధించగా 120 పరుగుల విజయలక్ష్యంతో దిగిన…

ఖమ్మం

పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలు

ఖమ్మం : పోలీసుల అదుపులో ఐదుగురు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. పామేడు పీఎస్‌ నుంచి మావోయిస్టు అగ్రనేతలను హెలికాప్టర్‌లో భద్రాచలం తరలించేందుకు పోలీసులు యత్నించడంతో హెలికాప్టర్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపినట్టు తెలిసింది. దీంతో హెలికాప్టర్‌ వెనుదిరిగినట్లు సమాచారం.…

హైదరాబాద్

తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మిన పరకాల

హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంపై సమైక్యవాదులు మరోసారి విషం చిమ్మారు.గతంలో ఎన్నోసార్లు తెలంగాణ వాదులు హెచ్చరించినప్పటికి తమ వంకరబుద్దిని మార్చుకోకుండా మరోసారి తెలంగాణపై అసత్య ఆరోపణలు చేసారు. విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రబాకర్‌కు తెలంగాణ పై అసత్య…

కరీంనగర్

టీడీపీకి రాజీనామా చేశా :గంగుల కమలాకర్‌

కరీంనగర్‌: తెలుగుదేశం పార్టీకి తాను రాజీనామా చేసినట్లు ఇటీవల టీడీపీకి షాకిచ్చిన రెబల్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆపార్టీని వీడినట్లు తెలిపారు. ఈ నెల 25న కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతానని ఆయన తెలిపారు.

జాతీయం

ఆజాద్‌తో సీఎం భేటీ

ఢిల్లీ: ఢిల్లీలో రాష్ట్ర ప్రముఖుల భేటిల పరంపర కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేంద్రమంత్రి ,రాష్ట్రవ్యవహారాల ఇంచార్జీ గులాంనబీ ఆజాద్‌ తో బేటి అయ్యారు.

జాతీయం

సోనియాతో ముగిసిన సీఎం భేటీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌పటేల్‌ కూడా హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర వ్యవహారాలపై అరగంటకు పైగా చర్చించారు.

తెలంగాణ

జర్నలిస్టుల అరెస్టులను ఖడించిన కేసీఆర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ వద్ద తెలంగాణ జర్నలిస్టులు, న్యాయవాదులపై దాడులు, అరెస్టులను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖడించారు. పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. ‘రుజువుల్లేని ఉద్యమం’ పుస్తకావిష్కరణను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు…

తెలంగాణ

మంత్రి దానంపై కేసు నమోదుకు ఆదేశించిన కోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: మంత్రి దానం నాగేందర్‌పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు బంజారాహిల్స్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదిపై దాడి చేసిన ఘటనలో కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఐపీసీ 147, 148,149,160,307,323,427,506 సెక్షన్ల కింద…

హైదరాబాద్

రెంటచింతలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇవాళ అత్యధికంగా రెంట చింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు, కర్నూలు 43, నందిగామ, నల్గొండ, రామగుండం, నంద్యాలలో 42 డిగ్రీలు, ఒంగోలు, విజయవాడ, అదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, కడప, తిరుపతి, నిజామాబాద్‌లలో 41…