1.4 కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్ : దుబాయ్‌నుంచి వచ్చిన ఒక వ్యక్తినుంచి శంషాబాద్ విమానాశ్రయ అధికారులు భారీ స్థాయిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ. 40 లక్షల విలువైన 1.4 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : దుబాయ్‌నుంచి వచ్చిన ఒక వ్యక్తినుంచి శంషాబాద్ విమానాశ్రయ అధికారులు భారీ స్థాయిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ. 40 లక్షల విలువైన 1.4 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : వరంగల్ డీసీసీబీ ఎన్నికల ప్రక్రియను పున:ప్రారంభించాని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైదరాబాద్, జనంసాక్షి: రుజువులేని ఉద్యమం పుస్తకావిష్కరణ సందర్బంగా ప్రెస్‌క్లబ్‌పై జరిగిన దాడిని ఏపీయుడబ్ల్యూజే అధ్యక్షుడు సోమసుందర్ బుధవారం ఖండించారు. వివాదాలు ఏమున్నా ప్రెస్‌క్లబ్‌పై దాడి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. నిషేధిత సంస్థలు కూడా ప్రెస్‌క్లబ్‌లో సమావేశాలు నిర్వహించుకుంటాయని ఆయన…
చైనా, జనంసాక్షి: చైనాలోని యునాన్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైంది. భూకంప ధాటికి పలు భవనాలు కంపించాయి. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. రోడ్లపై జనాలు గుమిగూడారు. భూకంప ధాటికి…
హైదరాబాద్, జనంసాక్షి: ఈ నెల 19న శ్రీరామనవమి సందర్భంగా గురువారం నుంచి భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. బీహెచ్‌ఈఎల్, ఎంజీబీఎస్ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి జల్లా ఆర్ ఎం వినోద్‌కుమార్ వెల్లడించారు.
అశ్వారావుపేట: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రూ. 185కే తొమ్మిదిరకాల సరకులను అందిచే అమ్మహస్తం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన అశ్వారావుపేటలో ప్రారంభించారు. నియోజకవర్గంలోని 6 మండలాలనుంచి లబ్ధిదారులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హజరయ్యారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకారెడ్డి,పీఏసీఎన్…
నిర్మల్ పట్టణం: పట్టణంలోని రాంనగర్‌లో ఉన్న పంచముఖి అభయాంజనేయస్వామి ఆలయ ఐదవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు లక్ష తమలపాకులతో అర్చన చేశారు.
తాండూరు: జిల్లాలో భాజపా బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్ అన్నారు.ఈ రోజు మండల కేంద్రంలో పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు.రాష్ట్రంలో, జిల్లాలో భాజాపాకు అనుకూల పవనాలు…
దండేపల్లి: దండేపల్లి మండల పరిషత్ కార్యాలయం ముందు స్థానిక ఉపాధి కూలీలు పని కల్పించాలంటూ బుధవారం ధర్నా చేశారు.ప్రభుత్వం ఏడాదికి 150 రోజుల పని కల్పిస్తున్నామని చెప్తున్నా స్థానిక అధికారులు మాత్రం తమకు పని కల్పించడంలేదంటూ వారు కార్యాలయం…
కరీంనగర్ సాంస్కృతికం,న్యూస్‌టుడే: గౌరమ్మ పెళ్లి సందర్భంగా మంగళవారం నగరంలోని మార్వాడీ మందిరంలో రాజస్థానీ మార్వాడీల సంబరాలు అంబరాన్నంటాయి.ఈ సందర్భంగా మహిళలు దాండియా, ఆటలు, పాటలతో సందడి చేశారు.కోలాటాలు,నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గీతావ్యాన్,వూర్మిలా ముందడ, వూర్మిలా బియాని, ప్రియాంక ముందడ,…