Friday, 6 November 2026

April 2013

జాతీయం

ముదస్తు ఎన్నికలు రావొచ్చు : మాయావతి

లక్నో : దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా లోక్‌సభకు ముందస్తుగా ఎన్నికలు రావొచ్చని మాయావతి జోస్యం చెప్పారు.బధవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమే మాట్లాడుతూ యూపీఏ పాలనలో పెరుగుతున్న అవినీతి ,ద్రవ్యోల్బనాలు, నిరుద్యోగ సమస్య ల వల్ల…

హైదరాబాద్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నెంబర్‌ వన్‌

దేశంలోనే నెంబర్‌వన్‌ ఎయిర్‌పోర్టుగా శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌ పోర్ట్‌కు ఘనత దక్కింది. అంతేకాక ఆసియాలోనే ప్రాంతీయ ఎయిర్‌ పోర్ట్‌ గా కూడా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు ఎంపికైంది. జెనివాలో జరుగుతున్న పాసింజర్‌ టెర్మినల్‌ ఎక్స్‌ పో…

హైదరాబాద్

పీల్చేగాలికి పన్ను వేస్తారేమో : సీపీఐ నారాయణ

ముక్కుకు మీటర్‌ అమర్చి …గాలిపీలిస్తే పన్ను విధిస్తామనే విధంగా సీఎం కిరణ్‌ పాలన కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు.తెలుగు టెలివిజన్‌ పరిశ్రమ పరిరక్షణ సమితి బధవారం 16వ రోజు ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహారదీక్షలను కొనసాగించింది.…

స్పొర్ట్స్

మొదటి వికెట్‌ కోల్పోయిన ముంబై : సచిన్‌ ఔట్‌

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌ ప్రారంభించిన తొలి ఓవర్‌లోనే సచిన్‌ టెండుల్కర్‌ ఒకే పరుగుకు చేసి ఔటయ్యాడు.

అంతర్జాతీయం

ఆఫ్గాన్‌లో బాంబుల మోత

కాబూల్‌ : అఫ్గాన్‌లో హింసాత్మక ఘటనలు రోజరోజుకి పెరుతున్నాయి. ఏప్రిల్‌లో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 182 మంది మృతిచెందారు.బుధవారం వివిధ ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడుల్లో పోలీసులు ,ఆరోగ్య కార్యకర్తలు సహా 24 మంది మృతి చెందారు.

స్పొర్ట్స్

ముంబై ఇండియన్స్‌ విజయలక్ష్యం 180

ఐపీఎల్‌ -6లో భాగంగా జైపూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు కు 180పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్ధాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లనష్టానికి 179…

మెదక్

కసీఆర్‌మెదక్‌నుంచి పోటీ చేసే అవకాశం

మెదక్‌ : వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఆధినేత కే చంద్రశేఖర్‌రావు మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి .ఈ విషయంలో ఆయన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మెదక్‌ రాష్ట్ర…

అంతర్జాతీయం

తాలిబన్‌ శిబిరంపై అమెరికా వైమానిక దాడి

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లోని దక్షిణ వజీరిస్థాన్‌ లో తాలిబన్ల శిక్షణ శిబిరంపై అమెరికా వైమానిక దాడి చేసింది. ఘటనలో ఐదుగురు తాలిబన్లు మృతిచెందగా ఏడుగురు గాయపడ్డారు. లడ్హా సబ్‌ డివిజన్‌లోని బాబాగఢ్‌లోని తాలిబాన్ల శిబిరంపై మానవ రహిత విమానం…

స్పొర్ట్స్

నిలకడగా ఆడుతున్న రాజస్థాన్‌

జైపూర్‌: ఐపీఎల్‌ -6లో భాగంగా సవాయ్‌ మాన్‌సింగ్‌ క్రికెట్‌ స్టేడియంలో ముంబాయ్‌ ఇండియన్స్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు నిలకడగా ఆడుతుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ 10 ఓవర్లు ముగిసే సరికి కేవలం…