సీనియర్ అసిస్టెంట్లకు ఉప తహసీల్దార్లుగా పదోన్నతి
రాంనగర్,న్యూస్‌టుడే: రెవెన్యూశాఖలో పని చేస్తున్న 20 మంది సీనియర్ అసిస్టెంట్లకు ఉప తహసీల్దార్లుగా మంగళవారం పదోన్నతి కల్పించారు.కె.అరుణజ్యోతి (రామగుండం).కె.రవికాంత్ (కలెక్టరేట్),ఎం.ఎ.మజీద్ (పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయం),వి.దేవేందర్‌రావు (చొప్పదండి తహసీల్ కార్యాలయం),బి.భాస్కర్ (కరీంనగర్ డీఎన్‌వో కార్యాలయం),డి.శ్రీకాంత్ (కలెక్టరేట్),జి.సుజాత (వేములవాడ తహసీల్ కార్యాలయం),కె.వి.శ్రావణ్‌కుమార్…


