Friday, 6 November 2026

April 2013

సీమాంధ్ర

మంత్రులను ప్రభుత్వమే కాపాడుతోంది. సీసీఎం

విజయవాడ, జనంసాక్షి: అవినీతి మంత్రులను ప్రభుత్వమే కాపాడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ధ్వజమెత్తారు. కళంకిత మంత్రులను కేబినేట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వార్తలు

బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత

బషీర్‌బాగ్‌ : విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రూపొందించిన ‘రుజువులులేని ఉద్యమం’ పుస్తకావిష్కరణను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఓయూ విద్యార్థి, తెలంగాణ న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో తెలంగాణవాదులు ప్రెస్‌క్లబ్‌ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పరకాల ప్రభాకర్‌ ప్రసంగాన్ని అడ్డుకొని…

సాహిత్యం

ఆఖరి చూపు

సిరిసిల్ల అక్కయ్య చనిపోయింది. ఫోన్‌ కాల్‌తో ఆలోచనలో పడిపొ య్యాను. నాకు అయిదుగురు అక్కలు. సిరిసిల్ల అక్కయ్య మా పెద్ద నాన్న కూతురు. ఆమె సిరిసిల్లలో వుంటుంది. కాబట్టి ఆమెని సిరిసిల్ల అక్కయ్య అనేవాళ్లం. మా సోదరిలని అక్క…

జాతీయం

ఆజాద్‌తో భేటీకానున్న బొత్స

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌తో పీపీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, కళంకిత మంత్రులు, తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.

ఎడిట్ పేజీ

సూర్యునిపై ఉమ్మితే..?

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని కోట్లు దండుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఉద్యమకారులపై అసత్య ప్రచారానికి తెరతీసింది. ఈ ప్రచారాన్ని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ నుంచే ప్రారంభించింది. లక్షలాది రూపాయల వేతనం తీసుకునే కోదండరామ్‌ విద్యార్థులకు పాఠాలు చెప్తున్నాడా? అని…

అంతర్జాతీయం

లూధియానాలో దారుణం

లుధియానా : పంజాబ్‌లోని లూధియానాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వమన్నందుకు ఓ మహిళను నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టారు. అందరూ చూస్తుండగానే మహిళను రోడ్డుపైకి ఈడ్చుకు వచ్చి ఇనుప రాడుతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు.…

సీమాంధ్ర

మిర్చి రైతులను కలిసిన షర్మిల

విజయవాడ, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు షర్మిల కృష్ణా జిల్లా గూడెం మాధవరం గ్రామంలో మిర్చి రైతులను కలిసి, వారితో మాట్లాడారు. మరో ప్రజాప్రస్థానం 123వ రోజు పాదయాత్రను ఈరోజు ఆమె ఇక్కడ నుంచి ప్రారంభించారు. మిర్చి…

అంతర్జాతీయం

ఇరాన్‌-పాక్‌ సరిహద్దులో మరోసారి భూకంపం

ఇస్లామాబాద్‌ : ఇరాక్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఈ ఉదయం మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్‌స్వేల్‌పై దీని తీవ్రత 5.7గా నమోదైంది. నిన్న సరిహద్దు ప్రాంతంలో 7.8 తీవ్రతతో కూడిన భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ఇరాన్‌లో 40 మంది, పాక్‌లో 34 మంది…

Featured News

పరకాల అబద్దల పుస్తకాన్ని తగలబెట్టిన తెలంగాణ వాదులు

బషీర్‌బాగ్‌ : విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రూపొందించిన ‘రుజువులులేని ఉద్యమం’ పుస్తకావిష్కరణ సందర్భంగా బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ వద్ద తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. ఓయూ విద్యార్థి, తెలంగాణ న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో తెలంలగాణవాదులు ప్రెస్‌క్లబ్‌ వద్దకు చేరుకొని…

తెలంగాణ

మావోయిస్టుల మృతదేహాలు తరలింపు

ఖమ్మం, జనంసాక్షి: భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మావోయిస్టుల మృతదేహాలను ఛత్తీస్‌గఢ్‌లోని కుంటకు తరలించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన ప్రత్యేక హెలికాప్టర్‌లో మృతదేహాలను తరలించినట్లు తెలుస్తుంది. మృతదేహాలను అక్కడే పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే మావోయిస్టుల బంధువులు మాత్రం…