Friday, 6 November 2026

April 2013

తెలంగాణ

నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: నాలుగేళ్ల చిన్నారి శ్రీయ బుధవారం మహబూబ్‌నగర్‌లో కిడ్నాప్‌ అయింది. ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆ చిన్నారిని కిడ్నాప్‌ చేశారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…

తెలంగాణ

బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రుజువులోని ఉద్యమం పుస్తకావిష్కరణ చేస్తున్న విశాలాంధ్ర మహాసభను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. రుజువులేని ఉద్యమం పుసకాన్ని తెలంగాణ వాదులు కాల్చేశారు. అనంతరం విశాలాంధ్ర…

జాతీయం

బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు

బెంగళూరు, జనంసాక్షి: బెంగళూరు బీజేపీ కార్యాలయం వద్ద బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నాలుగు కార్లు, ఒక పోలీస్‌ వ్యాన్‌ దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి ఎనిమిది మంది పోలీసులు సహా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.…

జాతీయం

సోనియాతో భేటీకానున్న మాజీపీసీసీ చీఫ్‌ డీఎస్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయలు, కళంకిత మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ మారుతున్నరన్న అంశం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చర్చించినట్లు…

సీమాంధ్ర

గడ్డివాములో కాలిన మృతదేహం

గుంటూరు: బాపట్ల మండలం ఈటీరులో గడ్డివాములో కాలిన మృతదేహం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేశారు. ఆ మృతదేహన్ని గడ్డివాములో పెట్టి తగులబెట్టారు. కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మం

‘మావోయిస్టులను కోర్టులో హజరుపరచాలి’

భద్రాచలం: నిన్న దాడులలో అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను కోర్టులో హజరుపరచాలని వారి బందువులు డిమాండ్‌ చేస్తూన్నారు. వారిని పోలీసులు ఏదైనా చేస్తారేమోనని వారు భయటపడుతున్నారు. మృత దేహాలను తమకు చూపించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి బయట…

హైదరాబాద్

ఎస్‌ఆర్‌ నగర్‌ ఎస్‌ఆర్‌టి కాలనీలో చోరి

హైదరాబాద్‌: నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన సంజీవరెడ్డి నగర్‌లో ఎస్‌ఆర్‌టి రాలనీలోని ఓ ఇంట్లో బుధవారం దొంగలు చోరికి పాల్పడ్డారు. దాదాపు 65తులాల బంగారంతో పాటు రూ.8 వేల నగదును దొంగల అపహరించుకు పోయారు. దీంతో బాధాతులు ఎస్‌ఆర్‌నగర్‌…

సీమాంధ్ర

అవినీతి కేబినేట్‌ రాష్ట్రానికి పాలించడం దురదృష్టకరం’

విజయవాడ: అవినీతి కేబినేట్‌ రాష్ట్రాన్ని పకిపాలించడం దురదృస్టకరమని సీపీఎం రాష్ట్రకార్యదర్శి రాఘవులు బుధవారం విజయవాడలో అన్నారు. కళంకిత మంత్రులు కేబినేట్‌ నుంచి తొలగించాలని ఆయన సీఎం కిరణ్‌ను డిమాండ్‌ చేశారు. మాయ పథకాలతో కాంగ్రేస్‌ సర్కార్‌ ప్రజలను మభ్య…

తెలంగాణ

చెట్లపొదల్లో పసికందు

కరీంనగర్‌, జనంసాక్షి: ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో ఓ పసికందును మానవత్వం లేని తల్లి చెట్ల పొదల్లో వదిలి వెళ్లిపోయింది. ఈ హృదయవిదారక ఘటన కోహెడ మండలం సముద్రాలలో చోటు చేసుకుంది. పసికందు ఏడుపును గమనించిన స్థానికులు ఆ చిన్నారిని…