Friday, 6 November 2026

April 2013

తెలంగాణ

ముగ్గురి ప్రాణాలు తీసిన ఘర్షణ

కరీంనగర్‌, బోర్‌వెల్‌ కార్మికుల మధ్య జరిగిన ఘర్షణ ప్రాణాలు తీసుకునే దాకా వచ్చింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన వేములవాడ మండలం మర్రిపల్లిలో చోటు చేసుకుంది. మృతుల వివరాలు…

జాతీయం

4 వారాల వరకు పోడగించిన సంజయ్‌దత్‌ లొంగుబాటు

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు సుప్రీంకోర్టులో వూరట లభించింది. ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో లొంగిపోవడానికి గడువు పెంచాలని ఆయన పెట్టుకున్న విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. లొంగుబాటుకు 4 వారాల గడువు పొడగించింది. లొంగిపోయేందుకు…

సీమాంధ్ర

గడ్డివాములో కాలిన మృతదేహం

గుంటూరు, జనంసాక్షి: బాపట్ల మండలం ఈటేరులో గడ్డివాములో కాలిన మృతదేహం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేశారు. ఆ మృతదేహాన్ని గడ్డివాములో పెట్టి తగులబెట్టారు. పోలీనులు కేపు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయం

సౌర విద్యుత్‌ పరికరాల కంపెనీలను భారత్‌కు ఆహ్వానించిన ప్రధాని

న్యూఢిల్లీ : 2017 నాటికి అదనంగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తిని సాధిస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వెల్లడించారు. ఢిల్లీలో జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ సోలార్‌ మిషన్‌ను ఆయన ప్రారంభించారు. సౌర విద్యుత్‌ పరికరాలు తయారు చేసే కంపెనీలను…

జాతీయం

ఆజాద్‌తో బొత్స సమావేశం

న్యూఢిల్లీ : పీసీసీ అధినేత సత్యనారాయణ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో ఈ ఉదయం భేటీ అయ్యారు. కళంకిత మంత్రులు, తెలంగాణ ఎంపీల వ్యవహారంతోపాటు పలు అంశాలపై నేతలు ఈ భేటీలో చర్చింస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్

ఢిల్లీ బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌లో సీఎం ఆజాద్‌తో సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కళంకిత మంత్రులు,…

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: బుధవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యయి. సెన్సెక్స్‌ 60 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

అంతర్జాతీయం

ఇరన్‌-పాక్‌ సరిహద్దులో మరోసారి భూప్రకంపనలు

టెహ్రాన్‌ , జనంసాక్షి: ఇరాన్‌- పాకిస్తాన్‌ సరిహద్దు మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టల్‌ స్కేలుపై 5.7గా నమోదైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబాలో కూడా స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టల్‌ స్కేలుపై తీవ్రత 3.9 గా నమోదైంది.…

Cover Story

మూడు వరుస పేలుళ్లతో ..

వాషింగ్టన్‌, (జనంసాక్షి) :బాంబుల మోతతో అమెరికా దద్దరిల్లింది. వరుస పేలుళ్లతో అగ్రరాజ్యం వణికిపోయింది. మాసాచుసెట్స్‌ రాష్ట్రంలోని బోస్టన్‌ నగరంలో రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 140 మందికిపైగా గాయపడ్డారు. పేలుళ్లతో అమెరికా…

Featured News

రాచెట్టికి నోబెల్‌

భారతీయ సంతతి విశిష్ట పురస్కారం ఒబామా ప్రశంసలువాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన అమెరికా యువ ఆర్థిక వేత్త రాజ్‌ చెట్టీని ప్రతిష్టాత్మక జాన్‌ బేట్స్‌ క్లార్క్‌ పతకం వరించింది.ప్రపంచ ఆర్థిక రంగంలో నోబెల్‌ తరువాతి స్థానం ఈ పురస్కారానిదే.ఈ…