Friday, 6 November 2026

April 2013

Featured News

పోలీసు వ్యస్థను..

శ్రీకాకుళం , ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) : రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మార్చేస్థామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇది పెద్ద పనే అయినా తప్పదని అన్నారు. పేదలకు న్యాయం అందించే విషయంలో ఇంతకాలం పోలీసులు వ్యవహరిస్తున్న తీరులో మార్పు…

Featured News

ఇదే చివరి గడువు తెలంగాణ ఇవ్వండి..

లేదా ఉద్యమ పార్టీలో చేరుతాం అధిష్టానానికి కేకే అల్టిమేటంహైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) : ఇదే చివరి గడువు, ఇకనైనా తెలంగాణ ఇవ్వండి లేకుంటే ఉద్యమ పార్టీలో చేరుతామని సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కె. కేశవరావు అధిష్టానానికి అల్టిమేటం…

Featured News

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌

తొమ్మిది మంది మావోయిస్టులు మృతి  కేకేడబ్ల్యూ కమిటీకి కోలుకోలేని దెబ్బ భారీగా ఆయుధాలు స్వాధీనం ఎన్‌కౌంటర్‌ కాదు.. కోవర్ట్‌ ఆపరేషన్‌ : వరవరరావు ఖమ్మం, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు మంగళ వారం…

Featured News

40 మంది మృతి వణికిన ఉత్తర భారతం

గల్ఫ్‌పైనా ప్రభావంన్యూఢిల్లీ, ఏప్రిల్‌16 (జనంసాక్షి) : భారీ భూకంపం ఇరాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాలను కుదిపేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సంభవించిన 7.8 తీవ్రతగల భూకంపం ధాటికి 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సంఖ్య…

జిల్లా వార్తలు

టీఆర్‌లో చేరాలనుకుంటున్నా : కేకే

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ తెలంగాణ కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ,మాజీ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు అన్నారు. అందుకే ఉద్యమ పార్టీలో తాను చేరాలను కుంటున్నానని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు.…

స్పొర్ట్స్

సూపర్‌ ఓవర్‌ సాగిందిలా …

బెంగుళూర్‌ బ్యాటింగ్‌ తొలిబంతి : గేల్‌ 1 రెండో బంతి : డివిలియర్స్‌ 1 మూడో బంతి : గేల్‌ 1 నాలుగో బంతి : పరుగులేమి రాలేదు. ఐదో బంతి : డివిలీయర్స్‌ 6 ఆరోబంతి :…

స్పొర్ట్స్

ఉత్కంఠ పోరులో బెంగుళూర్‌ విజయం

ఐపీఎల్‌లో అసలు మజా మరోసారి పునరావృతమైంది. బెంగుళూర్‌ ,ఢిల్లీ జట్ల మద్య మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ నడుమ బెంగుళూర్‌ సూపర్‌ ఓవర్‌లో ఢిల్లీ జట్టు పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ…

స్పొర్ట్స్

అట్టడుగునే ఢిల్లీ

ఢిల్లీకి మరోసారి చుక్కెదురైంది. బెంగుళూర్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లోను ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.