Friday, 6 November 2026

April 2013

వరంగల్

ఎన్‌కౌంటర్‌లో మృతుల గుర్తింపు

వరంగల్‌ : ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతులను పోలీసులు గుర్తించారు. ఈ ఎన్‌ కౌంటర్‌లో వరంగల్‌ జిల్లా ఏటూరునాగారంకు చెందిన ఇద్దరు ఉన్నట్లు దృవీకరించారు. గోగుపల్లికి చెందిన సబితక్క ,బుట్టాయిగూడెంకు చెందిన రాజుగా పోలీసులు…

స్పొర్ట్స్

ఆన్‌లైన్‌లో ఐపీఎల్‌ వస్తువుల వేలం

బెంగళూర్‌ : ఐపీఎల్‌ 6కు మరింత ఊపు తెచ్చేందుకు కొత్త ప్రణాళికలు సిద్దం చేశారు. ఇందులో భాగంగా ఐపీఎల్‌ వస్తువులను ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు. కలెక్టోబిలియా .కామ్‌ అనే సంస్థ ప్రతి రోజు ఓ కొత్త వస్తువును అభిమానులకు…

జాతీయం

తెలంగాణ ఇవ్వకుంటే నిర్ణ యం ప్రకటిస్తాం : మందా

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకుంటే తమ నిర్ణయం ప్రకటిస్తామని ఎంపీ మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ మోసం చేస్తొందని భావన ప్రజల్లో నెలకొని ఉందని మందా అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని…

స్పొర్ట్స్

క్రిస్‌ గేల్‌ అవుట్‌ ,బెంగళూర్‌ 26/2

బెంగళూర్‌ :ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ లో బెంగళూర్‌ జట్టు ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. క్రిస్‌ గేల్‌ 13, రాహూల్‌ 12 పరుగులు చేసి అవుటయ్యారు. ప్రస్తుతం 3.4ఓవర్లలో 26పరుగులు చేసింది. బెంగళూర్‌ జట్టు 153…

తెలంగాణ

నాటుబాంబు పేలి ఐదుగురికి గాయాలు

నిజామాబాద్‌, జనంసాక్షి: నాటుబాంబు పేలి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జక్రాన్‌పల్లి మండలం కొలిపాకలో చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ

నాటుబాంబు పేలి ఐదుగురికి గాయాలు

నిజామాబాద్‌, జనంసాక్షి: నాటుబాంబు పేలి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జక్రాన్‌పల్లి మండలం కొలిపాకలో చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

జాతీయం

టాస్‌ గెలిచిన కోల్‌కత నైట్‌ రైడర్స్‌

కోల్‌కత, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఇక్కడ కోల్‌కత నైట్‌ రైడర్స్‌- పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో భాగంగా ఇవాళ టాస్‌ గెలిచిన కోల్‌కత జట్టు కెప్టెన్‌ గౌతం గంభీర్‌ ఫీల్డింగ్‌ను ఎంచుకున్నారు. మ్యాచ్‌ కొనసాగుతోంది.

సీమాంధ్ర

మావోయిస్టు సీనియర్‌ నేత జవ్వాది మృతి

గుంటూరు,జనంసాక్షి: మావోయిస్టు సీనియర్‌ నేత జవ్వాది వెంకట సుబ్బయ్య మంగళవారం కన్నుమూశారు. నల్లచెరువు కాలనీలోని తన నివాసంలో జవ్వాది అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. మూడు దశ్దాబాల పాటు వామపక్ష విప్లవ ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు.

జాతీయం

రీజెన్సీ ఫ్యాక్టరీ లాకౌట్‌ ఎత్తివేయాలని జీవో జారీ

పాండిచ్చేరి, జనంసాక్షి: తూర్పు గోదావరి జిల్లా యానాం రీజెన్నీ సిరామిక్‌ ఫ్యాక్టరీ లాకౌట్‌ ఎత్తివేయాలని పాండిచ్చేరి లేబర్‌ సెక్రటరీ మంగళవారం జీవో జారీ చేశారు. 2012 జనవరి 27న తమ హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులపై పోలీసులు కాల్పులు…

తెలంగాణ

కేసిఆర్‌ది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం: సిపిఐ

హైదరాబాద్‌, జనంసాక్షి: టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ వ్యవహారం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తరహాలో ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. సమ్మకమైన గిత్తలు ఇంట్లో ఉంటే అరువు ఆంబోతులను తెచ్చుకుంటున్నారన్నారు. ఆత్మబలిదానాలు చేసిన కుటుంబాలు ఉండగా ఇతర…