Friday, 6 November 2026

April 2013

జిల్లా వార్తలు

మాజీ కౌన్సిలర్లతో ఆర్డీవో సమావేశం

బోధన్‌పట్టణం: పట్టణంలో వేసవిలో నీటి ఎద్దడిపై ఆర్డీవో మోహన్‌రెడ్డి మాజీ కౌన్సిలర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. వార్డులవారీగా నెలకొన్న తాగునీటి సమస్యలపై ఆయన ఆరాతీశారు.

జిల్లా వార్తలు

ప్రాంతీయ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్‌ఎస్‌

బోధన్‌పట్టణం:స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రుల సమస్యయ అధికారిణి డాక్టర్‌ తులసీబాయి సోమవారం సందర్శంచారు. రూ.10లక్షలతో నిర్మిస్తున్న ఆరోగ్య వార్డు పనులను పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు.

జాతీయం

సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంజయ్‌దత్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: జైలు శిక్ష అనుభవించడానికి గాను న్యాయస్థానం ముందు లొంగిపోయే గడువు పెంచాలని కోరుతూ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1993 ముంబయి దాడుల కేసులో ఆయుధాలు కలిగి ఉన్నందుకు సంజయ్‌దత్‌కు సుప్రీంకోర్టు ఐదేళ్ల…

హైదరాబాద్

మంచి కథ దొరికితే నటిస్తా : జెనీలియా

హైదరాబాద్‌ : మంచి కథ దొరికినప్పుడు సినిమా చేయాడానికి తాను సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్‌ నటి జెనీలియా తెలిపారు. ప్రస్తుతం సినిమా కథల అన్వేషణలో ఉన్నానన్నారు. సోమవారం ఆమె హైదరాబాద్‌లో మింత్రా కామ్‌ అనే సరికొత్త స్టార్‌ ఆండ్‌…

జిల్లా వార్తలు

కొడుకు చేతిలోనే ఓ తండ్రి మృత్తి

తెలకపల్లి: మండల పరిధిలోని ఆలేరు గ్రామంలో కొడుకు చేతిలోనే ఓ తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి తగిలి రాములు (65) అనే వ్యక్తిని తన కుమారుడైన రామకృష్ణ (28) కత్తితో తీవ్రంగా గాయపరచడంతో రాములు అక్కడికక్కడే…

జాతీయం

‘ఆఫ్రికా పులులను భారత్‌లోకి అనుమతించము’ :సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఆఫ్రికా పులులను భారత్‌లోకి అనుమతించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌కు సింహాల తరలింపునకు సుప్రీం అనుమతిచ్చింది. అంతరించిపోయే దశలో ఉన్న సింహాలను ఆరు నెలల్లోగా మధ్యప్రదేశ్‌కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వార్తలు

కొండ దిగిన బంగారం ధర

కొండెక్కి కూర్చున్న బంగారం ధర ఒకే రోజు పది గ్రాములకు వెయ్యి రూపాయలకుపైగా తగ్గిపోయింది. కొండెక్కి కూర్చున్న బంగారం ఒక్కసారిగా తగ్గింది. ఒకే రోజు ఊహించనంత స్థాయిలో వెయ్యి రూపాయలకుపైగా తగ్గిపోయింది. 2011 తరువాత 10 గ్రాముల బంగారం…

తెలంగాణ

కలుషిత ఆహారం తిని 30 మంది కార్మికులకు అస్వస్థత

మెదక్‌, జనంసాక్షి: జిన్నారంలోని హెటిక్‌ డ్రగ్స్‌ కంపెనీ భోజనశాలలో కలుషిత ఆహారం తిని 30 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన కార్మికులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

కరీంనగర్

ఓమగ పసికందును తుమ్మపొదల్లో వదిలిన గుర్తు తెలియని వ్యక్తులు

ఓదెల: మండలంలోని చిన్నకొమిరెలో సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఓ మగ పసికందును గోనె సంచిలో చుట్టి గ్రామ శివారులోని తుమ్మ పొదల్లో వదిలి వెళ్లారు. ఆ చిన్నారి అరుపులు విన్న సమీపంలోని మహిళలు పసికందును గమనించి…

తెలంగాణ

ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: వనపర్తి మండలం నాగవరంలో విషాదం చోటు చేసుకుంది. బావిలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఇద్దరు బాలురు ఈతకు వెళ్లినట్లు సమాచారం. బాలుర తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.