Friday, 6 November 2026

April 2013

ఆదిలాబాద్

నవ దుర్గా మందిరంలో ముగిసిన శత చండీయాగం

ఆదిలాబాద్‌ సాంస్కృతికం: గత మూడు రోజులుగా జిల్లాలో మావల గ్రామ పంచాయతీ పరిధి దుర్గానగర్‌ కాలనీలోని నవ దుర్గా మందిరంలో శత చండీయాగం సోమవారంతో ముగిసింది. యజ్ఞాచార్యులు బ్రహ్మశ్రీ రామచంద్ర శర్మ శాస్త్రీయ పద్ధతిలో కుంభాభిషేకాన్ని నిర్వహించారు. హోమగుండంలో…

తెలంగాణ

ఛార్జీషీట్ల తుది విచారణకు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు జగన్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అన్ని ఛార్జీషీట్లను కలిసి తుది విచారణ జరపాలని సీబీఐ కోర్టులో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయ్యాకే ఛార్జిషీటు దాఖలు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆదిలాబాద్

థామ్సీ మండలంల్లో తెదేపా జెండా పండుగలు

థామ్సీ: థామ్సీ మండలంలోని వడూరు, దనోరా, బీంపూర్‌, గోముద్రి గ్రామాల్లో సోమవారం తెదేపా జెండా పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెదేపా జిల్లా అధ్యక్షుడు గోడాం నగేష్‌ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. పల్లెల్లో పార్టీ…

తెలంగాణ

నియోజకవర్గ కార్యకర్తలతో భేటీకానున్న గంగుల

కరీంనగర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ నియోజకవర్గ కార్యకర్తలతో టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ భేటీ అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు. గంగుల టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇవాళ సాయంత్రం కేసీఆర్‌తో గంగుల భేటీ కానున్నట్లు సమాచారం.

జిల్లా వార్తలు

తెరాస ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్ల పరిశీలన

ఆర్మూర్‌: మండలంలోని పెర్కిట్‌ గ్రామంలో ఈ నెల 27న జరగనున్న తెరాస ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణ ఏర్పాట్లను నిర్వాహక కమిటీ ఛైర్మన్‌, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి ఇతర కమిటీ సభ్యులు సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు.…

తెలంగాణ

మా ఎంపీలు జీనియస్‌: గండ్ర వెంకటరమణారెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: టీ కాంగ్రెస్‌ ఎంపీలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న వార్తలపై ప్రభుత్వ చీఫ్‌విన్‌ గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.తమ ఎంపీలు జీనియస్‌ అని ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో బాగా తెలుసన్నారు.…

జిల్లా వార్తలు

కలుషిత అల్పాహారాన్ని తిని 35 మంది కార్మికులకు అస్వస్థత

జీడిమెట్ల: మెదక్‌ జిల్లాలోని బొంతపల్లిలో ఉన్న హెటిరో ట్రగ్స్‌ యూనిట&-4 పరిశ్రమలో కలుషితమైన అల్పాహారాన్ని తిన్న సుమారు 35 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం అల్పాహారం తీసుకున్న ఉద్యోగులకు వాంతులు కావడంతో వారిని సూరారంలోని మల్లారెడ్డి…

తెలంగాణ

కరువుపై సమీక్షించనున్న కేంద్ర బృందం

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందం లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. కరువు పరిస్థితులు, అంచనాలపై అధికారులతో బృందం సమీక్షించింది.

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

పోల్కీ: పోల్కీ పట్టణ శివారులో గుర్తుతెలియని వాహనం బైక్‌పై వెళుతున్న యువకుని ఢీకొనటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బీడీల వెంకటేశ్‌ పోల్కీ మండల భాజపా మండల ప్రధాన కార్యదర్శిగా

తెలంగాణ

మంత్రి డీకే అరుణకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: జిల్లాలో ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించడానికి బస్సు యాత్ర నిర్వహిస్తున్న మంత్రి డీకే అరుణకు తెలంగాణ సెగ తగిలింది. ఉప్పునూతల మండలం కొడికల్‌కు బస్సు యాత్ర చేరుకోగానే గ్రామంలోని మహిళలు బస్సును అడ్డుకున్నారు. జై తెలంగాణ,…